హైదరాబాద్ లో అజిత్ “#AK 61 “మూవీ ప్రారంభం

Ajith New Movie Pooja Ceremony Begins

జీ స్టూడియోస్ , బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ ఎల్ పి బ్యానర్స్ పై సూపర్ హిట్ “తీరన్ అధికారం ఒండ్రు “మూవీ ఫేమ్ హెచ్ .వినోద్ దర్శకత్వంలో తల అజిత్ హీరోగా తెరకెక్కిన “నెర్కొండ పార్వై”మూవీ ఘనవిజయం సాధించింది. బాలీవుడ్ సూపర్ హిట్ “పింక్ ” మూవీ తమిళ రీమేక్ గా తెరకెక్కిన “నెర్కొండ పార్వై”మూవీ లో హీరో అజిత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. జీ స్టూడియోస్ , బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ ఎల్ పి బ్యానర్స్ పై హెచ్ .వినోద్ దర్శకత్వంలో తల అజిత్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “వాలిమై”తమిళ మూవీ ఘనవిజయం సాధించింది. యాక్షన్ సీన్స్ లో అజిత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జీ స్టూడియోస్ , బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ ఎల్ పి బ్యానర్స్ పై హెచ్ .వినోద్ దర్శకత్వంలో తల అజిత్ హీరోగా తెరకెక్కనున్న యాక్షన్ ఎడ్వెంచర్ తమిళ మూవీ “#AK 61 ” హైదరాబాద్ లో పూజాకార్యక్రమం తో ప్రారంభం అయ్యింది. ఈ విషయాన్ని నిర్మాత బోనీ కపూర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ సెకండ్ షెడ్యూల్ చెన్నై లో జరగనుంది. సూపర్ హిట్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న “#AK 61 ” మూవీ కై చెన్నై లో భారీ సెట్ రూపొందుతుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =