25 వసంతాల జూనియర్ ఎన్టీఆర్ “రామాయణం”

25 Years for Jr NTR Ramayanam,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Jr NTR,Young Tiger Jr NTR,Hero Jr NTR,Jr NTR’s Bala Ramayanam,Jr NTR’s Bala Ramayanam Movie,25 Years For jr NTR Bala Ramayanam Movie,25 Years For Bala Ramayanam Movie, Bala Ramayanam Movie Super Hit movie,Bala Ramayanam Movie Completes 25 years,Jr NTR Movie Bala Ramayanam Completes 25 Years,Bala Ramayanam is directed by Gunasekhar, Jr NTR and Smitha Madhav acted in Bala Ramayanam Movie

శబ్దాలయా థియేటర్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ రాముడిగా లీడ్ రోల్ లో నటించిన “రామాయణం”మూవీ 1996 ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ అయ్యి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాలనటి నటులతో తెరకెక్కిన ఈ మూవీ లో స్మిత మాధవ్ సీత పాత్రలో నటించింది. మాధవ పెద్ది సురేష్ సంగీతం అందించగా , ఎల్ . వైద్యనాథన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. “రామాయణం”మూవీ బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ గా నేషనల్ , నంది అవార్డ్స్ అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

25 సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న “రామాయణం” మూవీ కి పలు ఆసక్తి కర ఉన్నాయి. బాలలతో తెరకెక్కిన ఈ మూవీ కై హైదరాబాద్ , సికందరాబాద్ లలో 25 నుండి 30స్కూళ్ల 3000 మంది బాలలను దర్శక , నిర్మాతలు ఎంపిక చేశారని సమాచారం. .దర్శకుడు గుణశేఖర్ బాల నటులందరికీ నటనలో శిక్షణ ఇప్పించి సినిమా తెరకెక్కించారు. ఇక రాముడి పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అందరిని మెప్పించారు . ఐతే.. ఈ సినిమా షూటింగ్ సమయంలో వాళ్లందరిని కంట్రోల్ చేయడానికి ఈ సినిమా దర్శక,నిర్మాతలకు తల ప్రాణం తోకకు వచ్చేదట. షూటింగ్ సమయంలో రాముడిగా నటించిన జూనియర్ ఎన్టీఆర్ మహా అల్లరి చేసేవారట. ఒకసారి దర్శకుడు గుణశేఖర్ కు బాగా కోపం వచ్చి ఎన్టీఆర్ ను తిట్టడంతో ఎన్టీఆర్ షూటింగ్ చేయను ఇంటికి వెళ్లిపోతానంటూ మొండికేశాడట. ఇలా బాల నటీనటులతో శ్రమకోర్చి , భారీ బడ్జెట్ , సెట్స్ లో “రామాయణం” మూవీ ని తెరకెక్కించి గుణ శేఖర్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =