అల్లూరి గెటప్స్ తో చరణ్ ఫ్యాన్స్ హంగామా

Ram Charan fans Hungama in Alluri Seetharamaraju Getup,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Ram Charan,Ram Charan’s fans,Ram Charan fans hundred of them, dressed as Alluri Sitarama Raju turned up at a theatre in Hyderabad,video of Cherry’s fans arriving in cars and bikes imitating Ram Charan, Video Of Ram Charan Fans Goes Viral In social Media,Ram Charan Fans in Alluri Seetharama Raju Attire,Ram charan Fans Rally,RRR Movie first day collection,Ram Charan and Jr NTR Action Secen, Ramcharan and Jr NTR Dance,RRR Movie on March 25th,RRR Movie Songs,RRR Movie First Review,RRR Review,RRR Twitter Reviews,RRR Movie Super Hit Songs,RRR Multistarrer Movie,SS Rajamouli Movie RRR, RRR Super Hit Movie,RRR Blockbuster movie,Jr NTR and Ramcharan Movie RRR,RRR Movie Released in 10000 plus Screens world wide,RRR Movie stars Alia Bhatt and Olivia Morris,RRR Telugu Movie Review, SS Rajamouli Multistarrer Movie RRR,#RRRMovie,#JrNTR,#Ramcharan,#SSRajamouli

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ కి కీరవాణి సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

తాజాగా విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించిన “ఆర్ఆర్ఆర్” మూవీ చూడడానికి వంద మందికి పైగా చరణ్ అభిమానులు రామ్ చరణ్‌లా ‘అల్లూరి’ అవతారంలో సుదర్శన్ థియేటర్ కు ర్యాలీగా బయలు దేరారు. అల్లూరి అవతారంలో కార్లు, బైకులపై ర్యాలీగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి అభిమానులు తరలి వెళుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చరణ్ అభిమానులు తమ అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.