‘మాచర్ల నియోజకవర్గం’ నితిన్ ఫస్ట్ లుక్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్..!

Macherla Niyojikavargam Team Gives An Interesting Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Macherla Niyojikavargam,Macherla Niyojikavargam movie,Macherla Niyojikavargam Telugu Movie,Macherla Niyojikavargam Latest Mvoie Updates,Macherla Niyojikavargam Movie Updates, Macherla Niyojikavargam Hero First Look Released,Nithiin Firs Look From Macherla Niyojikavargam Movie,Director M.S. Rajashekhar Reddy,M.S. Rajashekhar Reddy Directed Movie Macherla Niyojakavargam, Nithiin First Look Poster will Be Released On 26th March @10:08mins,Nithiin First Look Poster on 26th march,Nithiin As Siddharth Reddy in Movie Macherla Niyojikavargam Movie, Nithiin in Twitter,Macherla Niyojakavargam on 29th April,Macherla Niyojikavargam 29th April,New Update From Macherla Niyojikavargam on 24th march, Nithiin Update On first look and teaser of the Movie Macherla Niyojakavargam,Hero Nithiin Shared a Tweet first look and teaser updates of Macherla Niyojakavargam are coming up, Krithi Shetty lead actress in Macherla Niyojakavargam Movie,Catherine Tresa Also Playing alognside with Nithiin in Macherla Niyojakavargam,MS Raja Shekhar Reddy Director For Movie Macherla Niyojakavargam, Producers For Macherla Niyojakavargam Movie Sudhakar Reddy and Nikitha Reddy,Macherla Niyojakavargam Under the banner of Sreshth Movies and Aditya Movies,#MacherlaNiyojakavargam,#MacherlaMassLoading#Nithiin

గతేడాది‘మాస్ట్రో’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నితిన్. అయితే ఆ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయగా మంచి విజయం దక్కింది. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న సినిమా మాచర్ల నియాజకవర్గం. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక నితిన్ కూడా తన కెరీర్ లో ఇలాంటి పాత్రలో మొదటిసారి వస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. ఇక మరోవైపు చిత్రయూనిట్ చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా నుండి ఒక అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా నుండి నితిన్ ఫస్ట్ లుక్ కు డేట్, టైమ్ ను ఫిక్స్ చేశారు. మార్చి 26వ తేదీన ఉదయం 10గంటల 8నిమిషాలకు ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. అంతేకాదు ఈసినిమాలో నితిన్‌ పాత్రని కూడా రివీల్‌ చేశారు. ఈ చిత్రంలో నితిన్‌ ఎన్‌. సిద్ధార్థ్‌ రెడ్డిగా కనిపించబోతున్నారు. అలాగే ఆయన ఐఏఎస్‌ అని, గుంటూరు జిల్లా కలెక్టర్‌గా కనిపించనున్నారని చిత్ర యూనిట్‌ వెల్లడించింది.

కాగా ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్ థెరిస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణ లో ,ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్, శ్రేష్ట్ మూవీస్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు. మరి ఈ సినిమాతో నితిన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − fourteen =