“జెంటిల్ మెన్ 2 “మూవీ లో హీరోయిన్ బేబీ నయనతార

Latest Update Gentleman 2 Movie Heroine,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates, Gentleman 2,Gentleman 2 Movie,Gentleman 2 Movie Updates,Gentleman 2 latest News,Gentleman 2 Upcoming Movie,Gentleman 2 latest Movie updates,Gentleman 2 comingup Movie, Baby Nayanthara,Actress Baby Nayanthara,Baby Nayanthara movies,Baby Nayanthara Upcoming Movies,Baby Nayanthara latest Movie Updates,Baby Nayanthara Movie Updates,Baby Nayanthara Next project, Baby Nayanthara Telugu movies,Baby Nayanthara New movies,Baby Nayanthara Film news,Baby Nayanthara in Gentleman 2 movie,Baby Nayanthara Leade Actress in Gentleman 2,Heroine Baby Nayanthara Gentleman 2 Movie, K. T. Kunjumon Film Producer,K. T. Kunjumon Producer For Gentleman 2 Movie,MM Keeravani Music Director For Gentleman 2 Movie,MM Keeravani,#Gentleman2

ఏ ఆర్ ఎస్ ఫిల్మ్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై కె. టి. కుంజుమోన్ నిర్మాతగా శంకర్ ఎస్ దర్శకత్వంలో అర్జున్ , మధుబాల జంటగా తెరకెక్కిన “జెంటిల్ మేన్ “తమిళ మూవీ 1993 సంవత్సరంలో జూలై 30 వ తేదీ రిలీజ్ అయ్యి కమర్షియల్ గా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ తో శంకర్ దర్శకుడిగా కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఏ ఆర్ రెహమాన్ స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.“జెంటిల్ మేన్ “తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా విజయం సాధించింది. మెగా స్టార్ చిరంజీవి హీరోగా బాలీవుడ్ లో రీమేక్ అయ్యింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ప్రేమికుడు”, “ప్రేమదేశం”, “ప్రేమికుల రోజు”వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించిన కుంజుమోన్ చాల గ్యాప్ తరువాత “జెంటిల్ మేన్ “మూవీ సీక్వెల్ “జెంటిల్ మేన్2 “మూవీని అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎం.ఎం. కీరవాణిని ఎంపిక చేసినట్టు నిర్మాత కుంజుమోన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మూవీ కి మాలీవుడ్‌ బ్యూటీ నయనతార చక్రవర్తిని కథానాయికగా ఎంపిక చేసినట్లు కుంజుమోన్ అధికారికంగా వెల్లడించారు . పలు మలయాళ మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి పలు అవార్డ్స్ అందుకున్న నయనతార చక్రవర్తి బేబీ నయనతారగా పేరుపొందారు. “జెంటిల్ మెన్ 2 “మూవీతో నయనతార చక్రవర్తి కథానాయికగా పరిచయం అవుతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.