ఐటెమ్ సాంగ్ చేయడం అదే ఫస్ట్ & లాస్ట్ – రెజీనా

Regina about working for Acharya Movie Special Song,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Acharya,Acharya movie,Acharya Telugu Movie,Acharya Movie Updates,Acharya latest movie Updates,Acharya Shoot Updates,Acharya Movie News,Acharya Shooting updates,Acharya Song Updates, Acharya Chiranjeevi movie,Chiranjeevi Movie Acharya,Chiranjeevi Upcoming movie Acharya,Regina Cassandra with Chiranjeevi Movie Acharya,Regina Cassandra item song in Acharya, Regina Cassandra Item Song,Acharya item songs,Regina Item Song with Chiru,Regina Say it will be her first and last Item Song in the Movies,Regina Saana Kastam Item song, Saana Kastam Item song,Chiranjeevi’s next movie Acharya,Acharya Movie Directed by Koratala Siva,Koratala Siva Movie Acharya,Koratala Siva with Chiru Achraya Movie, Pooja Hegde and Ramcharan in Achraya Movie,#Acharya,#Chiranjeevi,#Reginacassandra

“శివ మనసులో శృతి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన తమిళ హీరోయిన్ రెజీనా తమిళ , తెలుగు భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. రెజీనా ప్రస్తుతం “పార్టీ”,”కళ్ళపార్టు “, “కాసాడ తపరా”(తమిళ ), తెలుగు , తమిళ భాషల “శూర్పాంగనై” , తెలుగు , తమిళ భాషల“శాకినీ ఢాకినీ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. “రాకెట్‌ బాయ్స్‌” హిందీ వెబ్ సిరీస్ లో నటించిన రెజీనా ప్రస్తుతం షాహిద్ కపూర్ , విజయ్ సేతుపతి నటిస్తున్న హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆచార్య “మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించిన రెజీనా ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ .. “ఆచార్య “మూవీ లో స్పెషల్ సాంగ్ లో నటించిన తరువాత , అంతకు ముందు తనకి అలాంటి గీతాల్లో నటించమంటూ ఎన్నో ఆఫర్స్ వచ్చాయనీ , అయితే తాను ఇక పై అలాంటి పాటల్ని చేయలేననీ , అది కేవలం మెగాస్టార్ చిరంజీవి కోసమే చేశాననీ , ఎందుకంటే ఆయన అద్భుతమైన డాన్సరనీ , అలాంటి వారి పక్కన డ్యాన్స్ చేయడం తాను ఎంతో గౌరవంగా ఫీలవుతాననీ తాను ఐటెమ్ నెంబర్స్ చేయడం అదే ఫస్ట్& లాస్ట్ అనీ చెప్పారు. చిరంజీవి , రెజీనా అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసిన స్పెషల్ సాంగ్ “శానా కష్టం ” కు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 13 =