పోల్ గేమ్ :విజయ్ “బీస్ట్” Vs యష్ “కె జి ఎఫ్ 2” ఏ మూవీకి మీ ఓటు ?

For Which Film You Are More Excited KGF2 or Beast,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Thalapathy Vijay,Thalapathy Vijay Movie,Thalapathy Vijay Tamil Movie,Thalapathy Vijay Movie Updates,Thalapathy Vijay latest Movie Updates,Vijay Beast Movie Updates, Vijay Latest Movie Beast Updates,Beast Release Date,Beast Produced by Sun Pictures and directed by Nelson,Thalapathy Vijay’s upcoming action-thriller Beast, KGF:Chapter 2,KGF:Chapter 2 Movie,KGF:Chapter 2 Movie Updates,KGF:Chapter 2 Movie latest News,KGF:Chapter 2 Promotions.KGF:Chapter 2 Latest Movie Updates,KGF:Chapter 2 Promotion Updates, Yash KGF2 Movie Updates,KGF Chapter 2 movie,Yash KGF Chapter 2 Movie,KGF Chapter 2 Latest Updates,Yash,Hero yash,Actor Yash,Yash latest Movie,Yash KGF Chapter 2 Movie, Yash latest Updates,Yash Movies in 2022,KFG Chapter 2 Movie April 14th,KGF Chapter 2 Rlease date on april 14th,KGF Chapter 2 Release on 14th April 2022,Sanjay Dutt,Sanjay Dutt Main Villan In KGF Chapter 2 Movie, Vote Most Excited Movie Beast Or KGF2 Movie,Most Excited Movie KGF2 or Beast,#KGFChapter2,#Beast,#yash,#ThalapathyVijay

బీస్ట్ : సన్ పిక్చర్స్ బ్యానర్ పై నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో దళపతి విజయ్ , పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన “బీస్ట్ “తమిళ మూవీ ఏప్రిల్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “అరబిక్ కుతు ” సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. స్టార్ హీరో విజయ్ , స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసిన “అరబిక్ కుతు ” సాంగ్ రిలీజైన 23 రోజుల్లోనే 150 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని , సౌత్ ఇండియాలోనే అత్యంత వేగంగా భారీ వ్యూస్ సాధించిన సాంగ్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.“బీస్ట్ “మూవీ లో స్టార్ హీరో విజయ్ గానం చేసిన సెకండ్ సింగిల్ “జాలీ ఓ జింఖానా “రిలీజ్ అయిన15 నిమిషాలలో 1 మిలియన్ వ్యూస్ సాధించడం విశేషం. స్టార్ హీరో విజయ్ కు తమిళ భాషతో పాటు తెలుగు భాషలో కూడా అభిమానులు అధికమే. తెలుగు భాషలో పూజాహెగ్డే కు ఉన్న క్రేజ్‌ “బీస్ట్‌”మూవీకి అడ్వాంటేజ్‌ ఆనడం లో సందేహం లేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కె జి ఎఫ్ 2: హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాఫ్టర్ 1 ” మూవీ 250 కోట్లు కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది.“కె జి ఎఫ్ చాఫ్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ ఏప్రిల్ 14 వతేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హీరో యష్ బర్త్ డే (జనవరి 8 )సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ టీజర్ 235 మిలియన్ పైగా వ్యూస్ తో యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన తూఫాన్ లిరికల్ సాంగ్ కు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది. “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[totalpoll id=”77126″]

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.