‘గాడ్ ఫాదర్’ సెట్ లో ‘మెగా క్లిక్’..!

Mega Click From Godfather Movie Set,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Godfather,Godfather Movie,Godfather Telugu Movie,Godfather Movie Updates,Godfather latest Movie Updates,Godfather upcoming Movie,Godfather Movie New Updates,Godfather Shoot Updates, Chiranjeevi,Mega Star Chiranjeevi,Chiranjeevi Movie Godfather,Godfather Chiranjeevi Movie,Salman Khan on Board For Godfather movie,Salman Khan on sets of Godfather, Salman Khan Tollywood Movie Godfather on sets,Chiranjeevi and salman Khan in Godfather on sets,Salman kahan To act with Chiranjeevi in Godfather Movie,Godfather Shooting Updates, Godfather Shooting Updates From Sets,lady superstar Nayanthara in Godfather Movie,Tollywood actor Satyadev in Godfather Movie,Salman Khan is going to play a cameo appearance in the Film Godfather, Chiranjeevi shared a picture with salman Khan in Social Media,Salmankhan on sets of Godfather,Salman Khan and Chiranjeevi in Godfather Movie Sets,Thaman S Music Composer For GodFather Movie, Director Mohan Raja Movie God Father,Lucifer Malayalam Movie,Godfather Movie Remake of Lucifer,Godfather Political Action Thriller Movie,Anasuya Bharadwaj in Godfather Movie,Anchor Anasuya Bharadwaj in Godfather Movie Updates, Producer RB Choudary and NV Prasad,Picture From the sets of Godfather movie went Viral in social Media,Chiranjeevi,Slaman Khan,RB Choudary,NV Prasad,Mohan Raja,Team Godfatehr Shared the Pictures from the sets in Social Media Goes viral, #godfather,#salmankhan,#Chiranjeevi,#SuperGoodFilms

యంగ్ హీరోలకు పోటీగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఎక్కడా తగ్గకుండా పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరు మోహన్‌రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్’కు ఈసినిమా రీమేక్ అన్న సంగతి కూడా విదితమే. ఇక ఈసినిమా ప్రస్తుతం ముంబైలో షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ లో ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సల్మాన్ కూడా పాల్గొంటున్నారు. చిరంజీవి స్వయంగా సల్మాన్ కు ఆహ్వానం పలుకగా..ప్రస్తుతం వీరిద్దరి పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు డైరెక్టర్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా షూటింగ్ సెట్ లో ఉన్న ఒక ఫొటోను చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసింది. మా సూపర్ గుడ్ ఫిలిం నుండి వస్తున్న 100 సినిమా.. ఈసినిమాలో సల్మాన్ జాయిన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు. ఇక ఇందులో చిరు, సల్మాన్‌తోపాటు దర్శకుడు మోహన్‌రాజా, నిర్మాతలు ఆర్‌.బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కాగా ఈసినిమాలో నయనతార మరో కీలక పాత్రలో నటిస్తుంది. రామ్ చరణ్ సమర్పణలో ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + twelve =