సాంగ్ చిత్రీకరణలో “ది ఘోస్ట్”

Nagarjuna’s The Ghost Movie Team Shooting A Song,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News, The Ghost Movie Team Shooting A Song in Dubai,The Ghost Movie Team Shooting A Song in boat,Director Praveen Sattaru shooting a song in a Boat,The Ghost Song Update, The Ghost Movie Shooting,The Ghost Movie Shooting in Dubai,The Ghost Movie Shooting Dubai Updates,The Ghost Movie,The Ghost Movie Updates,The Ghost Movie latest Updates, The Ghost Movie Shoot Updates,The Ghost Movie shoot starts in Dubai,Nargarjuna Bike Ride in Desert Shoot,The Ghost Movie Shooting In Progress,The Ghost Movie Shooting Update From Dubai, Nagarjuna shooting a Song in Dubai,Kinn Nargrjuna Shooting a Song for The Ghost Movie,Nagarjuna Craze in Dubai Video Goes Viral,Nagarjuna dubai Video Goes Viral in Social Media, people thronging towards the Manmadhudu of the film industry and Taking Selfies,Nagarjuna fans Craze at Dubai,Nagarjuna Craze in Dubai Video Goes Viral,Nagarjuna Ride in Desert, Nagarjuna dubai Video Goes Viral in Social Media,Big Action Sequence in The Ghost Movie,Action Sequence in Ghost Movie,Director Praveen Sattaru shared Pics in Social Media Goes Viral, The Gost Team Shared action Sequence Photos in Socical media,The Ghost Movie Team in Dumai From 25th Feb,The Gost Telugu Movie,Akkineni Nagarjuna,Bharatt-Saurabh Music Director For the Gost movie, Akkineni Nagarjuna Upcoming Movies,Nagarjuna New Movie,Nagarjuna latest Updates,Praveen Sattaru,Director Praveen Sattaru The Gost Movie, Director Praveen Sattaru The Gost Movie Updates,Sonal Chauhan,Actress Sonal Chauhan,Sonal Chauhan In The Gost Movie,Sonal Chauhan and Nagarjuna In The Gost Movie,Nagarjuna latest updates,#nargarjuna

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి , నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున , సోనాల్ చౌహాన్ జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ “ది ఘోస్ట్”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భరత్ శౌరబ్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దుబాయ్ లో జరుగుతున్న “ది ఘోస్ట్” మూవీ స్టిల్స్ తో దర్శకుడు ప్రవీణ్ సత్తారు మూవీ పై ఆసక్తిని పెంచుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ది ఘోస్ట్ “మూవీ తాజా షెడ్యూల్ దుబాయ్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. హీరో నాగార్జున, హీరోయిన్ సొనాల్ చౌహాన్ లు పాల్గొనగా బోట్ లో కొన్ని సన్నివేశాలని దర్శకుడు ప్రవీణ్ సత్తారు చిత్రీకరించారు. ఎడారి లో ఇసుకలో దూసుకుని వెళ్లే బైక్ తో నాగ్ విలన్ గ్యాంగ్ ను ఛేజ్ చేసే సన్నివేశాలను తెరకెక్కించిన దర్శకుడు ప్రస్తుతం నాగార్జున , సోనాల్ చౌహన్ లపై ఒక సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ “ది ఘోస్ట్” మూవీ కి హైలైట్ గా నిలవనుంది సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here