పోల్ గేమ్ : రీల్ లైఫ్ బెస్ట్ జోడీ ?

Which among these Tollywood OnScreen Pairs is your favourite,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Best Tollywood Onscreen Pairs,Best On Screen Couples,Jr NTR and Samantha Brindavanam Super Hit movie,Prabhas and Anushka Shetty In Billa Movie, DJ Duvvada Jagannadham Allu Arjun and Pooja Hedge,Ram Charan and kajal Agrawal in Block Buster Movie Magadheera,Vijay Deverakonda and Rashmika in Geetha Govindam Movie,

ప్రభాస్ -అనుష్క : రెబల్ స్టార్ ప్రభాస్ , అనుష్క జంటగా రూపొందిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ “బిల్లా”, యాక్షన్ కామెడీ “మిర్చి “, ఎపిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ “బాహుబలి “, “బాహుబలి 2” మూవీస్ ఘనవిజయం సాధించాయి. వీరిద్దరి స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా పండి ప్రేక్షకులను అలరించింది. రీల్ లైఫ్ లో జోడీ కట్టిన ప్రభాస్ , అనుష్క రియల్ లైఫ్ లో కూడా జోడీ కట్టాలని అభిమానుల కోరిక.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎన్టీఆర్ -సమంత : యంగ్ టైగర్ ఎన్టీఆర్ , సమంత జంటగా “బృందావనం “, జనతా గ్యారేజ్ “, “రామయ్య వస్తావయ్యా “, “రభస ” మూవీస్ తెరకెక్కాయి. “బృందావనం “, జనతా గ్యారేజ్ ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఎన్టీఆర్ , సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.ఎన్టీఆర్ , సమంత ల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

అల్లు అర్జున్ -పూజాహెగ్డే : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా తెరకెక్కిన “దువ్వాడ జగన్నాధమ్”, “అల .. వైకుంఠపురములో ..”మూవీస్ ఘనవిజయం సాధించాయి.ఆ మూవీస్ లో అల్లు అర్జున్ , పూజాహెగ్డే ల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. ఇద్దరూ తమ అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు .

రామ్ చరణ్ -కాజల్ :మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కాజల్ అగర్వాల్ ఫస్ట్ టైమ్ జంటగా రూపొందిన ఫాంటసీ , యాక్షన్ మూవీ “మగధీర “ఘనవిజయం సాధించి 150 కోట్ల క్లబ్ లో చేరింది. 1000 రోజుల థియేట్రికల్ రన్ తో “మగధీర ” మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. “నాయక్ “, “గోవిందుడు అందరివాడేలే ” మూవీస్ లో రామ్ చరణ్ , కాజల్ తమ అద్భుతమైన స్క్రీన్ కెమిస్ట్రీ తో ప్రేక్షకులను అలరించారు.

విజయ్ దేవరకొండ -రష్మిక:బ్లాక్ బస్టర్ “గీత గోవిందం ” మూవీ లో ఫస్ట్ టైమ్ జంటగా నటించిన విజయ్, రష్మిక తమ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ మూవీ లో వీరిద్దరి స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.”డియర్ కామ్రేడ్” మూవీ లో విజయ్ , రష్మిక జోడీ లిప్ లాక్ సీన్స్ లో పాల్గొనడం తో ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ రూమర్స్ వచ్చాయి.విజయ్ , రష్మిక లు తాము కేవలం స్నేహితులం మాత్రమే అంటూ రూమర్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.

పోల్ గేమ్ : రీల్ లైఫ్ బెస్ట్ జోడీ ?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here