భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరణలో “ది ఘోస్ట్ “

The Ghost Movie Team Shooting High Octane Action Scenes,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Nagarjuna,Akkineni Nagarjuna,King Nagarjuna,Nagarjuna Upcoming Movies,Nagarjuna New Movie,Nagarjuna latest Movie,Nagarjuna The Goast Movie Updates,Sonal Chauhan and Nagarjuna photo shared in social media, The Ghost Movie Shooting,The Ghost Movie Shooting in Dubai,The Ghost Movie Shooting Dubai Updates,The Ghost Movie,The Ghost Movie Updates,The Ghost Movie latest Updates,The Ghost Movie Shoot Updates,The Ghost Movie shoot starts in Dubai,Nagarjuna bangarraju,Bangarraju movie, Big Action Sequence in The Ghost Movie,Action Sequence in Ghost Movie,Director Praveen Sattaru shared Pics in Social Media Goes Viral,The Gost Team Shared action Sequence Photos in Socical media, The Ghost Movie Team in Dumai From 25th Feb,The Gost Telugu Movie,Akkineni Nagarjuna,Bharatt-Saurabh Music Director For the Gost movie,Akkineni Nagarjuna Upcoming Movies,Nagarjuna New Movie,Nagarjuna latest Updates,Praveen Sattaru, Director Praveen Sattaru The Gost Movie,Director Praveen Sattaru The Gost Movie Updates,Sonal Chauhan,Actress Sonal Chauhan,Sonal Chauhan In The Gost Movie, Sonal Chauhan and Nagarjuna In The Gost Movie,Nagarjuna latest updates,#nargarjuna

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి , నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున , సోనాల్ చౌహాన్ జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ “ది ఘోస్ట్”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భరత్ శౌరబ్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ది ఘోస్ట్ “మూవీ తాజా షెడ్యూల్ దుబాయ్ లో మొదలైంది.దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఆన్ లొకేషన్ కు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. హీరో నాగార్జున, హీరోయిన్ సొనాల్ చౌహాన్ లు పాల్గొనగా బోట్ లో దర్శకుడు ప్రవీణ్ సత్తారు కొన్ని సన్నివేశాలని చిత్రీకరించారు.ప్రస్తుతం దర్శకుడు యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దుబాయ్ ఎడారిలోని ఎర్రటి ఎండల్లో నాగార్జున యాక్షన్ సీన్స్ లో పాల్గొంటున్నారు. ఇసుకలో దూసుకుని వెళ్లే బైక్ తో నాగ్ విలన్ గ్యాంగ్ ను ఛేజ్ చేసే సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 5 =