టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ

Prabhas Wants To Act In A Small Budget Film,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Prabhas,Actro Prabhas,Prabhas Moives,Prabhas Upcoming Movies,Prabhas Latest Movie Updates,Prabhas New Movies,Prabhas Bahubali,Prabhas Bahubali 2, Prabhas Radhe Shyam Movie,Prabhas Radhe Shyam Super Hit Movie,Prabhas Wants to act in small Movies,Prabhas Project K Movie,Prabhas Saalar Movie Updates, Prabhas and Pooja Hegde Movie Radhe Shyam,prabhas Small Movies,Prabhas watn to act in Small Movies,Prabhas Wants to experiment in small Movies,Prabhas pan India Movies

దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన “బాహుబలి”, “బాహుబలి 2 ” మూవీస్ ఘనవిజయం సాధించి భారీ వసూళ్ళ తో రికార్డ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఆ మూవీస్ తో పాన్ ఇండియా మూవీస్ ప్రారంభం అయ్యాయి. ప్రభాస్ హీరోగా రూపొందిన “సాహో”, “రాధేశ్యామ్ ” మూవీస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కి పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ అయ్యాయి. ప్రభాస్ హీరోగా నటిస్తున్న హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై తెలుగు , కన్నడ భాషలలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “, టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న “ఆదిపురుష్ ”, వైజయంతీ మూవీస్ బ్యానర్ పై “ప్రాజెక్ట్ K ” , టి సిరీస్ , యు వి క్రియేషన్స్ , భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై “స్పిరిట్” మూవీస్ అన్నీ భారీ బడ్జెట్ , పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… చిన్న బడ్జెట్ సినిమాలలో నటించాలని ఉందనీ , ప్రయోగాలు చేయాలని ఉందనీ , తన భారీ యాక్షన్ చిత్రాల మధ్య కంటెంట్ పరంగా స్ట్రాంగ్ గా ఉండే చిన్న సినిమాలలో నటిస్తాననీ చెప్పారు. హీరో ప్రభాస్ వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారాయి. ప్రభాస్ నిర్ణయం చిన్న నిర్మాతలకు వరం వంటిదే.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 14 =