స్పెయిన్ లో “ధమాకా”

Ravi Teja’s Dhamaka Movie Shoot In Spain,Dhamaka Movie Latest Update,Dhamaka Movie Schedule Update,Ravi Teja Dhamaka shoot Update from Spain,Ravi Teja Dhamaka Movie shoot in spain, Dhamaka Movie Shooting in Spain,Ravi Teja Movie Shooting Update in Spain,Trinadharao Nakkina,Ravi Teja,Ravi Teja Movies,Ravi Teja New Movie, Ravi Teja Latest Movie,Ravi Teja Rama Rao On Duty,Ravi Teja Upcoming Movie Ramaro On Duty movie Update,Ravi Teja Dhamaka,Ravi Teja Dhamaka Movie,Ravi Teja Dhamaka Movie Update,Ravi Teja Dhamaka Movie News,Sreeleela, Sreeleela Movies,Sreeleela New Movie,Dhamaka,Dhamaka Movie,Dhamaka Telugu Movie,Dhamaka Updates,Dhamaka Movie Updates,Dhamaka Movie Latest Updates, Dhamaka Movie Latest Update,Dhamaka Movie Update,Dhamaka Update,Dhamaka Latest Update,Dhamaka Movie New Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2022, Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Dhamak in Spain,Dhamaka First Look,Mass Maharaj Ravi Teja,Dhamaka Shooting,Dhamaka Movie Shooting,Dhamaka Shoot,Dhamaka Movie Shoot, Dhamaka Movie Shooting Update,Dhamaka Movie Latest SHooting Update,Ravi Teja Dhamaka Shooting,Ravi Teja Dhamaka Movie Shooting Update, Ravi Teja Dhamaka Movie Latest Shooting Update,Ravi Teja Dhamaka Movie Shooting Latest Update,Another Schedule Wrapped For Dhamaka,#RaviTeja,#Dhamaka

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , “పెళ్ళిసందD “మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా మాస్ ఎంటర్ టైనర్ మూవీ ”ధమాకా ” శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. “#RT 69 ” షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ”ధమాకా ” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ , ఆర్ టి టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ ముగింపు దశలో ఉంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. ఈ మూవీ సాంగ్స్ స్పెయిన్ దేశంలో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. “ధమాకా” తదుపరి షెడ్యూల్‌ కూడా స్పెయిన్‌లోనే జరగనుంది. ఈ షూటింగ్ షెడ్యూల్ లో సాంగ్స్ చిత్రీకరణ తో పాటు రవితేజ, శ్రీలీల మధ్య కొన్ని రొమాంటిక్‌ సీన్స్‌ను కూడా చిత్రీకరించాలని దర్శకుడు ప్లాన్ చేశారు. రవితేజ హీరోగా మరో మూవీ “రావణాసుర” కూడా సెట్స్ పై ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =