“సర్కారు వారి పాట “సెకండ్ సింగిల్ పక్కా మాస్ -థమన్ ఎస్

Sarkaru Vaari Paata second single update,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Super Star Mahesh Babu Movie,Mahesh Babu Sarkaru Vaari paata Movie Songs,Mahesh Babu upcoming Movie in 2022,Mahesh Babu Latest Movie Updates,Sarkaru Vaari Paata on May 12th, Sarkaru Vaari Paata second single update Super mass SongKeerthy suresh and mahesh Babu Movie Sarkaru Vaari Paata on May 12th,Mahesh Babu Sarkaru Vaari Paata Movie Updates,Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie, Sarkaru Vaari Paata Telugu movie,Sarkaru Vaari Paata Latest Movie,Sarkaru Vaari Paata Upcoming Movie,SS Thaman songs,SVP second Single,Keerthy Suresh with Mahesh Babu, Mahesh Babu Sarkaru Vaari Paata Movie,BigBudget Action sequence in Sarkaruvaari Paata,keerthy Suresh and Mahesh Babu in Sarkaru vaari paata, Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu movie,Sarkaru Vaari Paata Latest Movie,Sarkaru Vaari Paata Upcoming Movie,#Sarkaruvaaripaata,#maheshbabu,#raibowhospital #SarkaruVaariPaataSecondSingle,#SecondSingle,#SarkaruVaariPaataMusic,#SensationalKalaavathi,#SuperStarShining,#Kalaavathi,,#MASSSSSSS

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సర్కారు వారి పాట”మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.“సర్కారు వారి పాట” చిత్ర యూనిట్ ప్రేమికుల రోజు సందర్భంగా “కళావతి” లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సంగీత దర్శకుడు థమన్ ఎస్ స్వరకల్పనలో అనంత శ్రీరామ్ రచన ,సిద్ శ్రీరామ్ ఆలపించిన “కళావతి “మెలోడీ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది.ఈ సాంగ్ లో మహేష్ బాబు , కీర్తి సురేష్ ల జంట క్యూట్ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా “సర్కారు వారి పాట “సెకండ్ సింగిల్ పక్కా మాస్ గా ఉండి ప్రేక్షకులను అలరించనుందని థమన్ ఎస్ ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =