సూపర్ హిట్ “మద్రాస్ కేఫ్ ” మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన రాశీఖన్నా సక్సెస్ ఫుల్ “ఊహలు గుస గుస లాడే ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు . పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం నాగచైతన్య “థ్యాంక్యూ”, గోపీచంద్ “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు 4 తమిళ , “భ్రమమ్ ” మలయాళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.సిద్దార్ధ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ “యోధ”లో రాశీఖన్నా నటిస్తున్నారు. అజయ్ దేవగన్ తో “రుద్ర “, “ఫ్యామిలీ మెన్ “వెబ్ సిరీస్ ఫేమ్ రాజ్ ,డి కె తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ “బ్లెస్సింగ్ “లో రాశీఖన్నా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసి అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రాశీఖన్నా హ్యాంగింగ్ స్వింగ్ చైర్ లో కూర్చొని రిలాక్స్ అవుతున్న తన ఫొటోస్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఫ్రెష్ లుక్ లో ఉన్న రాశీఖన్నా ఫొటోస్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుని వైరల్ గా మారాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: