50 కోట్ల క్లబ్ లో “గంగూ భాయ్ కతియావాడి”

Gangubhai Kathiyawadi Movie Latest Collections,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Gangubhai Kathiyawadi,Gangubhai Kathiyawadi Movie,Gangubhai Kathiyawadi hindi Movie,Gangubhai Kathiyawadi Bollywood Movie,Gangubhai Kathiyawadi Movie Collections, Gangubhai Kathiyawadi Box Office Collections,Gangubhai Kathiyawadi Movie Box Office Collections,Gangubhai Kathiyawadi Latest Collections,Gangubhai Kathiyawadi Joins 50cr Club, Gangubhai Kathiyawadi Joins 50 crores Club,Ajay Devgn Gangubhai Kathiyawadi Movie,SanjayLeelaBhansali Movie Gangubhai Kathiyawadi,#GangubaiKathiawadi,#SanjayLeelaBhansali, Alia Bhatt Role in Gangubhai kathiyawadi Movie,Alia Bhatt Gangubhai kathiyawadi,Alia Bhatt clarified About Her Role in Gangubhai Kathiyawadi Movie Gangubhai kathiyawadi Trailer,Gangubhai kathiyawadi Trailer updates,Mafia Queens of Mumbai Novel,Mafia Queens of Mumbai Book,#ajaydevgn #aliabhatt

సూపర్ హిట్ “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ “(2012 ) మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన అలియా భట్ పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.అలియా ప్రస్తుతం “బ్రహ్మాస్త్ర ” , “డార్లింగ్స్ “, “రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ “మూవీస్ లో నటిస్తున్నారు.భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన “రౌద్రం రణం రుధిరం”మూవీ తో అలియా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు . “NTR30 “మూవీ కి అలియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భన్సాలీ ప్రొడక్షన్స్ , పెన్ ఇండియా లిమిటెడ్ బ్యానర్స్ పై సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బయో గ్రిఫికల్ క్రైమ్ డ్రామా “గంగూ భాయ్ కతియావాడి” హిందీ మూవీ ఫిబ్రవరి 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. అలియా భట్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల , విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు.భారీ కలెక్షన్స్ రాబడుతున్న “గంగూ భాయ్ కతియావాడి” మూవీ 50 కోట్ల క్లబ్ లో చేరింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 6 =