100 కోట్ల క్లబ్ లో “భీమ్లా నాయక్ “

Bheemla Nayak Joins 100 Crores Club,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Bheemla Nayak,Bheemla Nayak Movie,Bheemla Nayak Telugu Movie,Bheemla Nayak Movie Uodates,Bheemla Nayak Movie Collections UPdates,Bheemla Nayak Movie Collections, Bheemla Nayak Latest News On Collections,Bheemla Nayak Overseas Collections,Bheemla Nayak Joins 100 Crores Club,Bheemla Nayak Joins 100 Crores Club in 3 days, Bheemla Nayak overseas Box Office Collections,Bheemla Nayak Collections in Overseas,Bheemla Nayak Collected 2million in 2days,Bheemla Nayak,Pawan Kalyan Bheemla Nayak, Pawan Kalyan,Pawan Kalyan New Movie,Pawan Kalyan Latest Movie,Pawan Kalyan Movies,Pawan Kalyan Bheemla Nayak,Pawan Kalyan Bheemla Nayak Movie, Bheemla Nayak Songs,Bheemla Nayak Super Hit Movie,Bheemla Nayak Blockbuster Movie,Bheemla Nayak Latest Blockbuster movie, Bheemla Nayak Box Office Collections,Bheemla Nayak Record Collections,#BheemlaNayak,#BheemlaNayakoverseas,#pawankalyan

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిత్యామీనన్ , రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ జంటలుగా సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన “భీమ్లా నాయక్ ” మూవీ 25 వ తేదీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించిన .“భీమ్లా నాయక్ ” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు. పవర్ ఫుల్ డైలాగ్స్ , యాక్షన్ సీన్స్ తో తెరకెక్కిన “భీమ్లానాయక్ ” మూవీ అద్భుత ప్రేక్షకాదరణ లభిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో కూడా “భీమ్లానాయక్ ” మూవీ హవా నడుస్తుంది. రెండు ట్రైలర్స్ తో హైప్ క్రియేట్ అయిన “భీమ్లానాయక్ ” మూవీ బెనిఫిట్ షో తోనే ఓవర్ సీస్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఓవర్ సీస్ లో రెండు రోజులకు బ్రేక్ ఈవెన్ కు చేరుకొన్న “భీమ్లా నాయక్ ” మూవీ ప్రపంచవ్యాప్తంగా 3 రోజులలో భారీ కలెక్షన్స్ తో 100 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =