మహా శివరాత్రికి “భోళా శంకర్ “ఫస్ట్ లుక్ రిలీజ్

Bholaa Shankar First Look To Be Out On Maha Shivaratri,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Bholaa Shankar,Bholaa Shankar Movie,Bholaa Shankar Upcoming Movie,Bholaa Shankar Movie Updates,Bholaa Shankar latest Movie Updates,Bholaa Shankar First Look Updates, Bholaa Shankar Movie First Look Updates,Bholaa Shankar First Look on Shivaratri,Bholaa Shankar Release on Shivaratri,Mega Star Chiranjeevi Movie Bholaa Shankar First Look on Shivaratri, Mega Star Chiranjeevi Bholaa Shankar,Chiranjeevi Bholaa Shankar New Movie Updates,Mega Star Chiranjeevi Movie Updates,Mega Star Chiranjeevi latest Movie News, Mega Star Chiranjeevi Next Movie,Mega Star Chiranjeevi Bholaa Shankar Ne Movie,Mega Star Chiranjeevi and Keerthy Suresh you Tube Video,Bholaa Shankar YouTube Video Record Breaking, Chiranjeevi Bholaa Shankar YouTube Video Record Breaking,Keerthy Suresh Upcoming Movies,Keerthy Suresh latest Movie Updates,Keerthy Suresh in Bholaa Shankar, Keerthy Suresh with Chiranjeevi,Keerthy Suresh and Chiranjeevi Bholaa Shankar,#bholaashankar,#CHIRANJEEVI,#Keerthysuresh

ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌, క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్స్ పై మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , తమన్నా జంటగా అన్నా చెల్లెళ్ళ నేపథ్యంలో “భోళా శంకర్”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ “వేదాళం”తమిళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు. మురళీశర్మ , రావు రమేష్ , రఘుబాబు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సాగర్ మహతి సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“భోళా శంకర్”మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. మహా శివరాత్రి పర్వ దినం (మార్చి 1 వ తేదీ ) “భోళాశంకర్” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. “భోళాశంకర్” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మార్చి 1వ తేదీ 9. 05 AM కు రిలీజ్ కానుందని మేకర్స్ ట్వీట్ చేశారు. ఈ మూవీ తో పాటు చిరంజీవి హీరోగా “గాడ్ ఫాదర్ “, “చిరంజీవి 154 “మూవీస్ సెట్స్ పైన ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 1 =