అజిత్ వర్సస్ పవన్ కళ్యాణ్

Big Clash At Box-office Next Week : Valimai vs Bheemla Nayak,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Valimai vs Bheemla Nayak,Ajith vs Pawan Kalyan,Ajith and Pawan Kalyan To Clash at Box Office,Ajith Valimai on Feb 24th,Pawan Kalyan Bheemla Nayak Movie on 25th Feb, Pawan kalyan Movie Bheemla Nayak Movie updates,Pawan kalyan Upcoming Movie,Pawan kalyan New Movie,Pawan kalyan Movies In 2022, Bheemla Nayak on 25th Feb, Bheemla Nayak Releasing on 25th Feb,Ajith Valimai Movie Updates,Ajith Valimai Upcoming Movie,Ajith Valimai movie Release Date Fixed, Ajith Valimai Movie Date Confirm,Ajith Valimai Movie Release date Confirmed,Valimai Movie Updates,Valimai Movie Latest Updates,Ajith Valimai on feb 24th, Ajith Valimai Release On march 4th,Valimai Movie News,Yuvan Shankar Raja,Huma Qureshi,Huma Qureshi New Movie,Huma Qureshi New Movie Valimai,Huma Qureshi with Ajith, Alia Bhatt Gangubai Kathiawadi on Feb 25th,#Valimai,#Ajith,#bheemlanayak

ఇద్దరు స్టార్ హీరోల మూవీస్ ఒక్క రోజు గ్యాప్ తో రిలీజ్ కావడంతో అభిమానులలో టెన్షన్ స్టార్ట్ అయ్యింది. హెచ్ . వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా తెరకెక్కిన తమిళ మూవీ “వలిమై ” ఫిబ్రవరి 24 వ తేదీ , సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన “బీమ్లా నాయక్” మూవీ ఫిబ్రవరి 25 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. తమిళ నాడు లో అజిత్ కు , తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ కు ఎవరి మార్కెట్ వారికి ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“పుష్ప :ది రైజ్ ” మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ ఘనవిజయం సాధించడంతో పలుమూవీస్ హిందీ డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి. “వలిమై “, భీమ్లా నాయక్”హిందీ వెర్షన్స్ రిలీజ్ సందర్భంగా అజిత్ , పవన్ ల మధ్య పోటీ నెలకొంది. అలియా భట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన “గంగూభాయ్ కతియా వాడి ఫిబ్రవరి 25 వ తేదీ రిలీజ్ అవుతున్నా , ప్రధాన పోటీ అజిత్ , పవన్ ల మధ్య ఉంటుంది. ఎవరు విన్ అవుతారో వేచి చూడాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =