అనుపమ “బటర్ ఫ్లై “మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

#AnupamaParameswaran, #ButterflyFL, #HappyBirthdayAnupama, #HBDAnupamaParameshwaran, Anupama Parameswaran, Anupama Parameswaran As Butterfly, Anupama Parameswaran Birthday Poster, Anupama Parameswaran Butterfly, Anupama Parameswaran Butterfly First Look, Anupama Parameswaran Butterfly First Look Poster, Anupama Parameswaran Butterfly FL, Anupama Parameswaran Butterfly Look, Anupama Parameswaran Butterfly Movie, Anupama Parameswaran Butterfly Movie First Look, Anupama Parameswaran First Look, Anupama Parameswaran First Look From Butterfly, Anupama Parameswaran First Look From Butterfly Movie, Anupama Parameswaran Latest Movie, Anupama Parameswaran Latest Movie Update, Anupama Parameswaran Latest News, Anupama Parameswaran movies, Anupama Parameswaran New Movie, Anupama Parameswaran New Movie Update, Anupama Parameswaran Upcoming Movie, Anupama Parameswaran’s Butterfly Look Revealed, Butterfly, Butterfly Anupama Parameswaran First Look, Butterfly Anupama Parameswaran First Look Poster, Butterfly First Look, Butterfly First Look Poster, Butterfly FL, Butterfly Look, Butterfly Look Of Anupama Parameswaran, Butterfly Movie, Butterfly Movie Anupama Parameswaran First Look, Butterfly Movie First Look, Butterfly Movie First Look Poster, Butterfly Movie Latest Updates, Butterfly Movie Look, Butterfly Movie Update, Butterfly Telugu Movie, First Look Of Anupama Parameswaran As Butterfly, Happy Birthday Anupama Parameshwaran, Latest Telugu Movies 2022, latest tollywood updates, Telugu Film News 2022, Telugu Filmnagar

సూపర్ హిట్ “అ ఆ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ “ప్రేమమ్ “, “శతమానం భవతి “, “హలో గురు ప్రేమ కోసమే “, “రాక్షసుడు “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అనుపమ ప్రస్తుతం ”తళ్ళిపోగాదే ”, “తలై నగరం 2” తమిళ మూవీస్ తో పాటు నిఖిల్ హీరోగా రూపొందుతున్న “18 పేజెస్ ”, “కార్తికేయ ”మూవీ సీక్వెల్ “కార్తికేయ 2 ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానర్ పై పలు సూపర్ హిట్ మూవీస్ కు దర్శకత్వ శాఖ లో పనిచేసిన గంటా సతీష్ బాబు దర్శకత్వం లో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో ఆకట్టుకునే కథ కథనాలతో “బటర్ ఫ్లై” మూవీ తెరకెక్కుతుంది. ఈ రోజు అనుపమ పుట్టిన రోజు సందర్భంగా “బటర్ ఫ్లై”ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. చేతులు కట్టకుని అనుపమ కనిపిస్తుండగా, వెనకాల సప్తవర్ణాల బటర్ ఫ్లై రెక్కలు విప్పుకుని కనిపిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + nineteen =