త్వరలో సెట్స్ పైకి “ఖైదీ ” సీక్వెల్ “ఖైదీ 2 “

Khaidi 2 Movie Sequel To Begin Soon?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Karthi,Hero Karthi,Karhik Upcmoing Movies,Karthi New Movies in 2022,Karthi latest Movie Updates,Karthi in Khaidi Movie,Karthi Khaidi 2 Movie Sequel To Start Soon, Khaidi Block Buster Movie,Lokesh Kanagaraj,Director Lokesh Kanagaraj,Lokesh Kanagaraj Movie Khaidi 2 Sequel,Khaidi 2 Movie Sequel will be on sets Soon,Lokesh Kanagaraj Movie Will Start Soon,#khaidi2

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ , వివేకానంద పిక్చర్స్ బ్యానర్స్ పై లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “ఖైదీ”తమిళ మూవీ 2019 అక్టోబర్ 25 వ తేదీ రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ “ఖైదీ ” శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ కె.కె.రాధామోహన్‌ సమర్పణ లో తెలుగు రాష్ట్రాలలో అదే రోజున రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. “ఖైదీ ” మూవీ లో హీరో కార్తీ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పూర్తి నైట్ ఎఫెక్ట్ లో తెరకెక్కిన “ఖైదీ ” మూవీ లో హీరోయిన్‌, సాంగ్స్ మరియు కామెడీ వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినా, వాటికి మించిన కథ, ఎమోషన్, అలాగే ఆకట్టుకునే యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. ఈ మూవీ సీక్వెల్ ను దర్శకుడు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. “ఖైదీ ” మూవీ కథ తనది అని ఒక వ్యక్తి కోర్ట్ లో కేసు వేయగా సీక్వెల్ నిలిచిపోయింది. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ కు కోర్ట్ తీర్పు అనుకూలంగా రావడం తో సీక్వెల్ కు లైన్ క్లియర్ అయ్యింది . బ్లాక్ బస్టర్ “ఖైదీ ” సీక్వెల్ “ఖైదీ 2 “మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =