కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Good Luck Sakhi Latest Updates

ట్యాగ్ · 2 కథనాలు

Good luck sakhi streaming now on prime video,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Good luck sakhi,Good luck sakhi Movie,Good luck sakhi Telugu Movie,Good luck
ఓటీటీ

అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతున్న "గుడ్ లక్ సఖి"

సక్సెస్ ఫుల్ చిత్ర నిర్మాత దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై నగేష్ కుకునూరు దర్శకత్వం లో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ , ఆది పినిశెట్టి, జగపతి బాబు లు ప్రధాన పాత్రలలో ఒక సాధారణ యువతి షూటర్ గా ఎలా ఎదిగింది అనే కథాంశం తో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి”మూవీ జనవరి 28 వ తేదీన విడుదల అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిన“గుడ్ లక్ సఖి”మూవీ సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి.

Team TFNవాట్సాప్
Good Luck Sakhi Team Plans For A Special Screening For Keerthy Suresh Fans,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Keerthy Suresh Fans To Watch Good Luck Sakhi Special Show In Edi
సినిమా వార్తలు

'గుడ్ లక్ సఖి' ఫ్యాన్స్ కు స్పెషల్ షో

న‌గేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా గుడ్ లక్ సఖి. జూన్ 3న భారీ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ అనుకున్నారు కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇక ఇటీవలే ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు రాగా వాటికి క్లారిటీ కూడా ఇచ్చింది చిత్రయూనిట్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఫ్యాన్స్ కు ఒక బంపరాఫర్ ఇచ్చారు మేకర్స్. యాభై మంది అభిమానులను ఎంపిక చేసి వారికి స్పెషల్ షో వేసి ఈ సినిమాను చూపించబోతున్నారట. ఎప్పుడు అభిమనులకు ఈ చిత్రం చూపించబోతున్నారో ఇంకా…

TFN Adminవాట్సాప్

షేర్