సెన్సార్ పూర్తి చేసుకున్న ‘సామాన్యుడు’

Vishals Samanyudu Movie Clears Censor,Actor Vishal,All Set To Release,Dimple Hayathi,Hero Vishal,Latest Telugu Movies 2022,New Telugu Movies 2022,Not A Common Man, Raja Yuvan,Saamanyudu,Saamanyudu Censor,Saamanyudu Censor Certificate,Saamanyudu Censor Completed,Saamanyudu Censor Done,Saamanyudu Censor Report, Saamanyudu Censored U/A,Saamanyudu Censored With U/A Certificate,Saamanyudu Clears Censor,Saamanyudu Completed Censor Formalities, Saamanyudu Completes Censor Certification,Saamanyudu First Look,Saamanyudu Granted U/A,Saamanyudu Movie,Saamanyudu Movie Censor,Saamanyudu Movie Censor Certificate, Saamanyudu Movie Censor Report,Saamanyudu Movie Gets Censor Certified,Saamanyudu Movie Latest Updates,Saamanyudu Movie Release Date,Saamanyudu Movie Trailer, Saamanyudu Movie Update,Saamanyudu Movie Updates,Saamanyudu New Movie,Saamanyudu Official Trailer,Saamanyudu On Feb 4th,Saamanyudu Release Date,Saamanyudu Teaser, Saamanyudu Telugu Movie,Saamanyudu Telugu Movie Trailer,Saamanyudu Trailer,Saamanyudu U/A Certificate,Saamanyudu Wraps Up Censor,Telugu Filmnagar,Thu Pa Saravanan, U/A Certificate For Saamanyudu,Vishal,Vishal 31,Vishal 31 Movie,vishal film factory,Vishal Latest Movie,Vishal Latest Movie Update,vishal movies,Vishal new movie, Vishal New Movie Update,Vishal Saamanyudu,Vishal Saamanyudu Movie,Vishal Saamanyudu Movie Censor,Vishal Saamanyudu Not A Common Man,Vishal Telugu movies, Vishal Upcoming Movie,Vishal’s Saamanyudu Censor Done,Yuvan Shankar raja,#SaamanyuduFromFeb4th

తమిళంతో పాటు తెలుగులో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో విశాల్. అందుకే తన సినిమాలను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయ్యేలా చూసుకుంటాడు. ఇక శరవణన్ దర్శకత్వంలో విశాల్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా తమిళంలో ‘వీరమే వాగై సూదమ్’ అనే టైటిల్ తో వస్తుండగా.. తెలుగులో సామాన్యుడు అనే టైటిల్ తో వస్తుంది. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్, ట్రైలర్ కూాడా రిలీజ్ కాాగా అవి సినిమాపై భారీ అంచనాలే పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి స్నీక్ పీక్‌ను కూడా విడుదల చేయగా అది కూడా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలాఉండగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. ఈసినిమాకు సెన్సార్ బృందం యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు.

కాగా ఈసినిమాను సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈసినిమాలో డింపుల్‌ హయతి హీరోయిన్‌గా నటిస్తుండగా యోగి బాబు, బాబురాజ్ జాకబ్, పిఎ తులసి, రవీనా రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తుండగా..కవిన్‌ రాజ్‌ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నారు. ఇక ఈసినిమాను తమిళం, తెలుగు తోపాటు కన్నడ, మలయాళంలో కూడా విడుదల చేస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 6 =