‘ఆర్ఆర్ఆర్’ కోసం ‘ఆచార్య’ వాయిదా

Acharya Movie New Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Acharya Movie,Acharya New Movie,Acharya New Movie Release Date Confirmed,Acharya Latest Movie Updates,Acharya New Release Date,Acharya New Movie Announced Release Date, Mega star Chiranjeevi,Mega star Chiranjeevi Acharya Movie,Mega star Chiranjeevi latest Updates,Mega star Chiranjeevi latest Movie Updates,Mega star Chiranjeevi Upcoming Movie Acharya, Acharya Movie Postponed For RRR Movie,Ram Charan and Mega Star Chiranjeevi Movie Acharya,Kajal Agarwal with Chiranjeevi New Movie Acharya,pooja hegde In Acharya Movie,#AcharyaOnApr29

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ఆచార్య. చిరంజీవి అలానే తనయుడు రామ్ చరణ్ ఇద్దరూ ఒకే సినిమాలో నటిస్తుండటంతో ఈసినిమాపై అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా కూడా ఎప్పటినుండో రిలీజ్ కు సిద్దంగా ఉంది. అయితే ఏప్రిల్ 1న రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఫైనల్ గా రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆర్ఆర్ఆర్ మేకర్స్ తాజాగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే కదా. అయితే పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ఉన్నప్పుడు మేకర్స్ అందరూ డిస్కస్ చేసుకొని ఒక నిర్ణయానికి వస్తారన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఆర్ఆర్ఆర్ మేకర్స్ తమ సినిమాను మార్చి 25న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దానితరువాత ఆచార్య టీమ్ కూడా తమ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. అనేక చర్చల అనంతరం ఈసినిమాను ఏప్రిల్ 29వ తేదీన  ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలిపారు. అంతేకాదు ఆర్ఆర్ఆర్ మార్చి 25వ తేదీన రిలీజ్ అవుతుంది అని కూడా చెప్పారు.

కాాగా ఈసినిమాలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. చరణ్ సరసన పూజా హెగ్డే
కనిపించనుంది. నిరంజన్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 14 =