బన్నీతో నటించాలని ఉంది..!

Bollywood Senior Actor wishes to work with allu arjun,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Bollywood Senior Actor Anupam Kher,Bollywood Actor Anupam Kher,Anupam Kher Wishes to work with Allu Arjun,anupam kher phrase allu arjun for his acting,Anupam Kher Bollywood Actor, Anupam Kher Comments on Allu Arjun,Anupam Kher Comments on All Arjun Movie Pushpa,All Arjun Movis,All Arjun latest movie,Allu Arjun Pushpa Raj,Anupam kher Movies, Sukumar,Director Sukumar,Sukumar's Pushpa the Rise,Pushpa The Rise part 1 Movie,Pushpa The Rise Songs,Pushpa Movie Bollywood Comments,Celebrities Comments on Pushpa Movie, Icon Star Allu Arjun,Icon Star Allu Arjun Movie,Icon Star Allu Arjun latest Movies,Icon Star Allu Arjun Movie Pushpa The Rise,#alluarjun,#pushpatherise

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాలు రిలీజ్ చేయడమే చాలా కష్టంగా ఉంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా సత్తాను మరోసారి చూపించాడు బన్నీ. సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో వచ్చిన బన్నీ సినిమా రిలీజ్ అయి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఇంకా సాలిడ్ కలెక్షన్స్ రాబడుతూనే ఉంది. ఇక నార్త్ లో అయితే బన్నీ ప్రభంజనం నడుస్తుంది. ఇప్పటికే వంద కోట్లు కలెక్ట్ చేసినట్టు చెబుతున్నారు సినీ విశ్లేషకులు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే ఈ సినిమా చూసిన చాలా మంది స్టార్స్ అల్లు అర్జున్ నటన పై, పుష్ప సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా నార్త్ స్టార్స్ అయితే బన్నీని పొగడ్తలతో ముంచేస్తున్నారు. అంతేకాదు ఏ మాత్రం ఆలోచించకుండా సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తాజాాగా మరో బాలీవుడ్ సీనియర్ నటుడు కూడా బన్నీ నటనకు ఫిదా అయిపోయాడు. ఈ సీనియర్ నటుడు ఎవరో కాదు అనుపమ్ ఖేర్. తాజాగా పుష్ప సినిమా చూసిన అనుపమ్ ఖేర్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. పుష్ప సినిమా చూశాను.. పైసా వసూల్ సినిమా.. బన్నీ నువ్వు రాక్ స్టార్.. నీతో త్వరలో సినిమా చేయాలని ఆశిస్తున్నా అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. మరి అనుపమ్ ఖేర్ లాంటి సీనియర్ నటుడి నుండి ఇలాంటి ప్రశంసలు అందుకోవడం నిజంగా గొప్ప విషయమే.

ఇక సుకుమార్ దర్శకత్వంలో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా అలాగే మలయాళ స్టార్ నటుడు ఫహద్, అజయ్ ఘోష్, ధనుంజయ, అజయ్, సునీల్ కీలక పాత్రలో నటించగా విలన్ గా నటించారు. అంతేకాదు స్టార్ హీరోయిన్ సమంతా స్పెషల్ సాంగ్ లో నటించగా ఆ పాట యూట్యూబ్ లో ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇక త్వరలోనే పార్ట్ 2 షూటింగ్ ను కూడా మొదలుపెట్టనున్నారు. మరి పార్ట్ 2 ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 6 =