నాగ్ ఆగ్రహం-న్యూస్ రాయండి.. రూమర్స్ కాదు

Give News Not Rumours Says Akkineni Nagarjuna,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Akkineni Nagarjuna,Akkineni Nagarjuna Slams Media,Nagarjuna slams fake reports, Akkineni Nagarjuna Rumours About Fake News,Nagarjuna Angry on News Media,Nagarjuna Tweet, Nagarjuna Tweet About Naga Chaitanya and Samantha,Nagarjuna about Samantha Akkineni and Naga Chaitanya's divorce rumours,Nagarjuna Tweet In Social Media,Nagarjuna Tweet Goes Viral, Nagarjuna latest tweet goes viral On Social Media Platfrom,Akkineni Nagarjuna latest Updates,Akkineni Nagarjuna Latest News,Akkineni Nagarjuna Movies,Akkineni Nagarjuna Movie Updates, Akkineni Nagarjuna Social Media Comments,Akkineni Nagarjuna Social Tweets,Akkineni Nagarjuna Tweets about Samantha and Naga Chaitanya,Nagarjuna bangarraju Movie,Nagarjuna Latest Movie Bangarragu Nagarjuna Latest Superhit Movie Bangarragu

ఇటీవల కాలంలో సెలబ్రిటీల డివోర్స్ లు ఎక్కువయ్యాయి. అయితే వాటిలో ఫ్యాన్స్ ను ఎక్కువగా హర్ట్ చేసింది మాత్రం నాగచైతన్య-సమంత ల డివోర్స్ అని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు. వారు విడాకులు తీసుకుంటున్నారు అన్న వార్తలు మొదలైనప్పటినుండే ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా విడాకులు తీసుకోవద్దంటూ కామెంట్స్ పెట్టేశాడు. ఫైనల్ గా ఇద్దరూ విడాకులు తీసుకున్నారనుకోండి. ఇక వారి విడాకుల గురించి చాలా రోజులే న్యూస్ నడిచాయి. ఇప్పుడిప్పుడే కాస్త ఆ వార్తలు తగ్గినా మీడియా వేదికగా మాత్రం వారికి ఆ ప్రశ్నలు తప్పట్లేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ ఇష్యూపై మరోసారి నాగార్జున ను అడుగగా.. వాళ్లిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లని.. నాలుగేళ్లు కలిసున్న వారిద్దరూ విడిపోవడానికి అసలు కారణం ఏంటో ఇప్పటికీ తెలీదు.. గతేడాది న్యూ ఇయర్ వేడుకలు ఇద్దరూ కలిసి సంతోషంగా జరుపుకున్నారు ఆ తర్వాతే వాళ్లిద్దరి మధ్య ఏదో సమస్య వచ్చింది..ఇద్దరూ డివోర్స్ తీసుకున్నారు. చైతన్య- సమంత విడాకుల ప్రకటన తర్వాత తమ కుటుంబంపై వచ్చిన నెగెటివ్ వార్తలు తమను ఎంతగానో బాధించాయని చెప్పారు.

ఇక్కడివరకూ బాగానే ఉన్నా తాజాగా నాగ్ చెప్పిన వార్తలు వైరల్ గా మారాయి. అంతేకాదు సమంతనే మొదట విడాకులు కావాలని కోరిందంటూ నాగ్ అన్నారని పలు కథనాలు కూడా వచ్చాయి. ఇక ఈవార్తలపై నాగార్జున తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగ చైతన్య-సమంత డివోర్స్ గురించి నేను చెప్పిన స్టేట్ మెంట్ ను సోషల్ మీడియా, డిజిటల్ మీడియా పూర్తిగా తప్పుగా అర్థంచేసుకుంది. న్యూస్ ను న్యూస్ లా చెప్పండి.. రూమర్స్ లా కాదు.. మీడియా ఫ్రెండ్స్ కు ఇదే నా అభ్యర్ధన అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాదు న్యూస్ ఇవ్వండి.. రూమర్స్ కాదు అన్న హ్యాష్ ట్యాగ్ ను కూడా జోడించారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 3 =