‘రవితేజ’ బర్త్ డే కి ట్రిపుల్ ట్రీట్..!

Triple Treat For Ravi Teja's Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Mass Maharaja Ravi Teja,Actor Ravi Teja,Hero Ravi Teja,Ravi Teja Movies,Ravi Teja New Movies,Ravi Teja Latest Movies,Ravi Teja New Movie,Ravi Teja Latest Movie,Ravi Teja Upcoming Movies,Ravi Teja Next Movies,Ravi Teja Next Films,Ravi Teja Next Projects,Ravi Teja Latest Projects,Ravi Teja New Projects,Ravi Teja Upcoming Projects,Ravi Teja New Movie Update,Ravi Teja Latest Movie Update,Ravi Teja Latest Film Updates,Ravi Teja Latest News,Ravi Teja Movie Updates,Ravi Teja Movie News,Ravi Teja Birthday,Ravi Teja Birthday Updates,HBD Ravi Teja,Happy Birthday Ravi Teja,Triple Treat For Ravi Teja Birthday,Triple Treat Lineup From Ravi Teja On His Birthday,Khiladi,Khiladi Movie,Khiladi Telugu Movie,Khiladi Update,Khiladi Updates,Khiladi Movie Updates,Khiladi Movie Update,Khiladi Movie Latest Updates,Khiladi Movie Update Tomorrow,Ravi Teja Khiladi,Ravi Teja Khiladi Movie Update,Full Kicku,Full Kicku Song,Khiladi Full Kicku,Khiladi Full Kicku Song,Khiladi Mass Dance Number,Rama Rao On Duty,Dhamaka,Dhamaka Movie,Rama Rao On Duty Movie,Rama Rao On Duty Movie Updates,Ravanasura,Tiger Nagewsara Rao,Ravanasura Movie,Ravanasura Movie Updates,Tiger Nagewsara Rao Movie Updates,Tiger Nagewsara Rao Movie,#Khiladi,#RamaRaoOnDuty,#Dhamaka,#Ravanasura,#TigerNagewsaraRao,#HappyBirthdayRaviteja

క్రాక్ సినిమాతో మళ్లీ రవితేజ ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. చాలా కాలం సరైన హిట్ కోసం ఎదురుచూసిన రవితేజకు క్రాక్ రూపంలో హిట్ దక్కింది. ఇక ప్రస్తుతం అయితే రవితేజ గతంలో కాకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ఈఏడాది రవితేజ నుండి కనీసం రెండు సినిమాలు అయినా వచ్చే అవకాశం ఉంది. ఇక రేపు రవితేజ పుట్టినరోజు కావడంతో తన సినిమాల నుండి ట్రిపుల్ ట్రీట్ రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఖిలాడి
రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ఖిలాడి. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఎప్పుడో మొదలుపెట్టారు. ఇక ఖిలాడి నుండి రేపు ఉదయం 10 గంటల 8 నిమిషాలకు అప్ డేట్ ఇవ్వనున్నారు. ఈసినిమా నుండి పాటనురిలీజ్ చేయనున్నారు.

రామారావు ఆన్ డ్యూటీ
శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కూడా షూటింగ్ ను జరుపుకుంటుంది.ఇక ఇప్పటి వరకూ ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే రిలీజ్ చేసింది చిత్రయూనిట్. బర్త్ డే సందర్భంగా ఈసినిమా నుండి రేపు 12 గంటల 6 నిమిషాలకు అప్ డేట్ రానుంది.

ధమాకా
నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ చేస్తున్న సినిమా ధమాకా. ఈ సినిమా కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా నుండి కూడా రేపు రవితేజ పుట్టిన రోజు సందర్భంగా అప్ డేట్ రానుంది. రేపు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు అప్ డేట్ ఇవ్వనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + eight =