తెలుగు లో కూడా రిలీజ్ కానున్న ‘హే సినామికా’

Hey Sinamika To Release In Telugu Also,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,New Telugu Movies 2022,Latest Tollywood Updates,Dulquer Salmaan Hey Sinamika To Be Released In Telugu,Praana Song Teaser On Jan 27,Praana Song Teaser,Hey Sinamika,Hey Sinamika Movie,Hey Sinamika Telugu Movie,Hey Sinamika Movie Updates,Hey Sinamika Movie Latest Updates,Hey Sinamika Latest Update,Hey Sinamika First Look,Hey Sinamika Movie First Look,Hey Sinamika Dulquer Salmaan,Dulquer Salmaan,Hero Dulquer Salmaan,Dulquer Salmaan Movies,Dulquer Salmaan New Movie,Dulquer Salmaan Latest Movie,Dulquer Salmaan New Movie Update,Dulquer Salmaan Latest Movie Update,Dulquer Salmaan Hey Sinamika,Dulquer Salmaan Hey Sinamika Movie,Dulquer Salmaan Hey Sinamika Telugu Movie Release Date,Dulquer Salmaan Hey Sinamika Movie Release Date,Dulquer Salmaan Hey Sinamika Release Date,Dulquer Salmaan Hey Sinamika Look,Hey Sinamika Movie Release Date,Hey Sinamika Release Date,Hey Sinamika Movie Release Date,Hey Sinamika Telugu Release Date,DQ33,DQ33 Movie,DQ33 Movie Release Date,Kajal Aggarwal,Kajal Aggarwal Movies,Kajal Aggarwal New Movie,Aditi Rao Hydari,Aditi Rao Hydari Movies,Hey Sinamika Movie Rlease Date,Praana Song,Hey Sinamika Praana Song,Hey Sinamika On Feb 25th,Hey Sinamika Songs,Hey Sinamika Movie Songs,Hey Sinamika Telugu Movie Songs,Hey Sinamika In Telugu,Hey Sinamika Movie In Telugu,#HeySinamika,#HeySinamikaTelugu,#DQ33

ప్రముఖ కొరియోగ్రాఫర్ బృంద దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్-కాజల్ హీరో హీరోయిన్లు గా ‘హే సినామికా’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమాను ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు
ఇక ఈసినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి సెకండ్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. గోపీ వసంత్ సంగీతం అందిస్తున్న ఈపాటను జనవరి 27న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈపాటను తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. దీంతో ఈసినిమా తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నట్టు ఇన్ డైరెక్ట్ గా మేకర్స్ తెలిపారు అంటున్నారు. మరి దీనిపై మరింత క్లారటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో అదితీరావు హైదరి కూడా మరో కథానాయికగా నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో కె.భాగ్యరాజా, సుహాసిని, ఖుష్బూ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జియో స్టూడియోస్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

మరి ప్రభుదేవా, లారెన్స్ వంటి కొరియోగ్రాఫర్స్ కూడా డైరెక్టర్లుగా మారి సక్సెస్ అయ్యారు. ఇదే కోవలో ఇప్పుడు ప్రముఖ కొరియోగ్రాఫర్ బృంద గోపాల్ కూడా డైరెక్టర్ గా మారింది. చూద్దాం మరి ఈ సినిమా ఈమెకు ఎలాంటి అనుభవాన్ని ఇస్తుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here