“పుష్ప”మూవీ పోస్టర్ తో కేంద్ర ప్రభుత్వం ప్రచారం

Central Government Uses Pushpa Movie Posters For Promotions,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, Central Government Uses Pushpa Movie Posters,Pushpa Movie Posters For Promotions,Pushpa Movie Posters For Promotions Covid-19 Safety,Ministry of Information and Broadcasting Government of India, Central Government Covid Updates,Central Government Uses Pushpa Poster,Pushparaj for promotions,All Arjun Pushpa Raj movie Poster,Blockbuster Movie Pushpa Poster for Promotions, covid-19,covid-19 Latest Updates,covid-19 Latest News,covid-19 Cases In india,omicron,Omicron variant Cases,omicron New variant Cases,Central Government India fights corona,India Fights Corona, All Arjun Movies,All Arjun Movie Updates,Rashmika,Rashmika and All Arjun,All Arjun Latest News about PushpaRaj,Thaggede le,Pushpa Pushparaj Thaggede le,#Pushpa #PushpaRaj

నార్త్ లేదు సౌత్ లేదు అన్నట్లుగా “పుష్ప “మూవీ హవానడుస్తుంది. ” పుష్ప” మూవీ పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ లు దృష్టి పెట్టి ,ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ను కచ్చితంగా ధరించాలనే నియమంపై కార్యక్రమం చేపట్టారు. “పుష్ప” సినిమాలో బైక్‌పై వెళుతున్న అల్లు అర్జున్ హెల్మెట్‌ ధరించి ఉన్నట్లుగా మార్ఫింగ్ చేసి హెల్మెట్‌ తప్పని సరి.. తగ్గేదే లే అంటూ రాసి ఉన్న ఫోటో ను సోషల్ మీడియా లో షేర్ చేసి హెల్మెట్‌ ధరించండి. అది మిమ్మల్ని కాపాడుతుంది. అంటూ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కోవిడ్-19 కొత్త వేరియెంట్ ఒమిక్రాన్.. దావానంలా వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన మినిస్టరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ డిపార్ట్‌మెంట్ #ఇండియా ఫైట్స్ కరోనా నినాదంతో ప్రజలు పాటించాల్సిన సేఫ్టీ విధానాలను సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తోంది. “పుష్ప “మూవీ లోని అల్లు అర్జున్ ఫొటోకు మాస్క్ పెట్టి డెల్టా అయినా ఒమిక్రాన్ అయినా నేను మాస్క్ తీసేదేలే’అంటూ ఆ ఫొటోను షేర్ చేసి కేంద్రం ట్వీట్ చేసింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − nineteen =