శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతిశెట్టి జంటగా ఫ్యాక్షన్ నేపథ్యం లో యాక్షన్ ఎంటర్ టైనర్ “#RAPO 19 ” మూవీ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతుంది. ఈ మూవీ లో ఆదిపినిశెట్టి , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. “#RAPO19” మూవీ రెండు షూటింగ్ షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది.జనవరి 5 నుంచి కొత్తషెడ్యూల్ ప్రారంభం అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిత్ర యూనిట్ మూవీ టైటిల్ “ది వారియర్ “గా అనౌన్స్ చేస్తూ రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో సిక్స్ ప్యాక్ తో అలరించిన హీరో రామ్ “ది వారియర్ ” మూవీ లో మరోసారి సిక్స్ ప్యాక్ తో అలరించనున్నారు. హీరో రామ్ ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: