50రోజుల “అఖండ”

Akhanda Movie Successfully Completes 50 Days,Telugu Filmnagar,Tollywood Movie Updates,Telugu Film News,Tollywood Movie,Tollywood Movie Latest Updates,Telugu Film News 2022, Akhanda,Akhanda Movie,Akhanda Telugu Movie,Akhanda Roaring 50 Days,Akhanda latest Movie,Akhanda BlockBuster Movie,Akhanda Completes 50 Days,Akhanda Blockbuster Movie Completes 50days,Balakrishna Akhanda Movie Completes 50days, Akhanda Tollywood Movie Completes 50days,Akhanda completes 50 days run,balayya akhanda 50 days,Unstoppable Akhanda Comletes 50days,Akhanda Collections,Akhanda Box Office Collections,Akhanda Collections World Wide, Pragya Jaiswal,Pragya Jaiswal Akdhanda,Pragya Jaiswal and Balakrishna,Balakrishna Movies,Pragya Jaiswal Akhanda Movie,Boyapati Srinu,Director Boyapati Srinu,Boyapati Srinu Akhanda,#Akhanda Balakrishna Akhanda Successfully Completes 50 Days,Akhanda's Rare Feat 50 Days In 103 Centres,Balakrishna Latest News,#AKHANDA

హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండుపాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. ఫస్ట్ టైమ్ అఘోరా పాత్రలో నటించిన బాలకృష్ణ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో బాలకృష్ణ , ప్రగ్య ల స్క్రీన్ కెమిస్ట్రీ అలరించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తొలిరోజునే హిట్ టాక్ తెచ్చుకున్న“అఖండ “మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్ళ తో 150 కోట్ల క్లబ్ లో చేరి , హీరో బాలకృష్ణ కెరీర్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. తాజాగా “అఖండ ” మూవీ 103 థియేటర్స్ లో 50 రోజులు కంప్లీట్ చేసుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లోనూ ప్రేక్షకులు “అఖండ “మూవీకి బ్రహ్మరథం పట్టారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =