కొత్త “హీరో” పై రామ్ చరణ్ ప్రశంసలు

Ram Charan is all praises for Ashok Galla and Hero Movie,Telugu Filmnagar,Tollywood Movie Updates,Telugu Film News,Tollywood Movie,Tollywood Movie Latest Updates,Telugu Film News 2022, Ram Charan,Ram Charan Movies,Ram Charan Telugu Movies,Ram Charan Latest Movies,Ram Charan New Movie Updates,Ram Charan Praises Ashok Galla,Ram Charan Praises in Hero Movie, Ashok Gall Hero Movie,Ram Charan Praises Hero Movie Ashkok Galla,Ram Charan Praises Actro Ashok Galla,Mahesh Babu`s Nephew Ashok Galla,Mahesh Babu`s Nephew Ashok Galla Movie Hero, Ram Charan Praises Mahesh Babu`s Nephew Ashok Galla,Ram charan Praises Ashok Galla Acting,Ram charan Praises Ashok Galla Performance

అమర రాజా మీడియా &ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ మనవడు , మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా , నిధి అగర్వాల్ జంటగా తెరకెక్కిన “హీరో “మూవీ జనవరి 15 వ తేదీ రిలీజ్ అయ్యి మంచి టాక్‌‌తో విజయవంతంగా థియేటర్లలో రన్ అవుతోంది. ఫైట్ సీక్వెన్స్ లు మరియు డాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అశోక్ తన డైలాగ్ డెలివరీ , కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు.అశోక్ , నిధి ల స్క్రీన్ కెమిస్ట్రీ అలరించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా “హీరో “మూవీ చూసిన రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సినిమా ప్రపంచంలోకి “హీరో” చిత్రంతో అశోక్ గల్లా అద్భుతమైన ఎంట్రీ ఇచ్చారనీ, ఆద్యంతం ఈ సినిమాను ఎంజాయ్ చేశాననీ , అశోక్ గల్లా, జయదేవ్ గల్లా, పద్మావతి గారితో పాటు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యకు, హీరో సినిమా టీమ్ సభ్యులకు కంగ్రాట్స్ అనీ , భవిష్యత్ లో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాననీ రామ్ చరణ్ ట్వీట్ చేశారు. హీరో రామ్ చరణ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ధన్యవాదాలు రామ్ చరణ్ అన్న, మా సినిమా మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ హీరో అశోక్ రీట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 1 =