మీకు బాగా నచ్చిన ‘రవితేజ’ ఫస్ట్ లుక్ పోస్టర్..?

Which Latest First Look of Ravi Teja Impressed You The Most,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News, Ravi Teja,Mass Maharaja Ravi Teja,Ravi Teja First Look,First Look of Mass Maharaja Ravi Teja,RaviTeja Latest Look,Ravi Teja Latest Movie Updates,Ravi Teja Upcoming Movie,Ravi Teja Next Movie, Ravi Teja Khiladi,Ravi Teja Khiladi Movie,Ramesh Varma Khiladi Moive,Ravi Teja Ramarao on Duty,Ravi Teja Ramarao on Duty Movie,Ravi Teja Ravanasura,Ravi Teja Ravanasura Movie,Director Sudheer Varma, Director Sudheer Varma Ravanasura

కొన్నేళ్లుగా సరైన విజయం లేక వెనుక పడ్డ మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమాతో మళ్లీ పుంజుకున్నాడు. ఇక అదే క్రేజ్ తో ఇప్పుడు మళ్లీ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక ప్రస్తుతం తన లిస్ట్ లో నాలుగైదు సినిమాలు ఉండగా అందులో ముందుగా రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమా ఖిలాడి. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు కూడా రిలీజ్ అవ్వగా అవి బాగానే అందరినీ ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా చేస్తున్నాడు. శరత్ మాండవ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం అయితే షూటింగ్ దశలోనే ఉంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ వచ్చి చాలా రోజులే అవ్వగా.. ఇటీవలే సంక్రాంతి పండుగ సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.

ఇక రీసెంట్ గానే రావణాసుర సినిమాను కూడా ప్రారంభించాడు రవితేజ. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న రావణాసుర సినిమాకు సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇప్పటికే రిలీజ్ చేయగా ఈసారి కూడా రవితేజ మరో డిఫరెంట్ కథతో వస్తున్నట్టు తెలుస్తుంది. ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా రవితేజ ని డిఫరెంట్ క్యారెక్టర్ లో సుధీర్ వర్మ చూపించనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టారు

మరి ఈ సినిమాల్లో మీకు బాాగా నచ్చిన రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్ ఏదో మీ ఓటు ద్వారా తెలియచేయండి.

మీకు బాగా నచ్చిన రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్..?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − sixteen =