సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప ది రైజ్” మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రం పై పలువురు ప్రముఖులు, సినీ పరిశ్రమ కి చెందిన వారు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టీమ్ ఇండియా క్రికెటర్లు సైతం పుష్పరాజ్ కి ఫిదా అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
తాజాగా సోషల్ మీడియా వేదిక గా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఒక పోస్ట్ చేశారు . పుష్పరాజ్ గెటప్ లో ఉన్న తన ఫోటో ను షేర్ చేసి పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైరు అంటూ జడేజా ట్వీట్ చేశారు . జడేజా చేసిన ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. త్వరలోనే “పుష్ప ” సెకండ్ పార్ట్ సెట్స్ పైకి వెళ్ళనుంది.
Pushpa Movie Anasuya First Look Motion Poster | Allu Arjun | Rashmika | Fahadh | Sukumar | DSP
01:29
Anasuya Kathanam Movie HIGHLIGHT SCENE | Anasuya | Dhanraj | Vennela Kishore | Telugu FilmNagar
03:37
Anchor Anasuya Bharadwaj Live Interaction with Fans | Anasuya Bharadwaj | Telugu FilmNagar
29:41
Anasuya Shocking Comments on Arjun Reddy Movie | Vijay Deverakonda | Shalini Pandey | #ArjunReddy
02:21
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: