‘రాధేశ్యామ్’.. హిందీ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్

Radhe Shyam Hindi Trailer Gets Superb Response,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates, Latest Tollywood Updates,Latest Telugu Movies News,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Latest Movie,Radhe Shyam Latest Movie updates,Radhe Shyam Movie Updates, Radhe Shyam Hindi,Radhe Shyam Hindi Trailer,Radhe Shyam Hindi Movie Trailer,Radhe Shyam Hindi Latest Trailer,Radhe Shyam Hindi Trailer Response, Radhe Shyam Hindi Trailer Superb Response,Prabhas,Prabhas Latest Movie,Prabhas In Radhe Shyam Movie,Prabhas Radhe Shyam Movie Updates,Pooja Hegde in Radhe Shyam Movie Updates Pooja Hegde Movie Updates,Pooja Hegde Latest Movie Radhe Shyam Updates,Actor Prabhas,Director Radha Krishna Kumar,Prabhas And Pooja Hegde Radhe Shyam’s,#Radheshyam

రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా రాధేశ్యామ్. ఈసినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే కరోనా థర్ట్ వేవ్ ప్రభావం మళ్లీ ఎక్కువ అవ్వడం.. దానికి తోడు కొన్ని ప్రాంతాల్లో థియేటర్లు కూడా మూతపడుతుండటంతో సంక్రాంతికి రావాల్సిన సినిమాను వాయిదా వేశారు. మళ్లీ పరిస్థితులు కాస్త నార్మల్ గా వచ్చిన తరువాత రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికేే ఈసినిమా నుండి వచ్చిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఈసినిమా నుండి వచ్చిన ట్రైలర్ మాత్రం ఇంకా రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. ముఖ్యంగా ఈసినిమా హిందీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది. ఇప్పటికే మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకున్న ట్రైలర్ ఇప్పుడు మరో రికార్డును సొంతం చేసుకుంది. రీసెంట్ గా ఈ ట్రైలర్ మిలియన్ లైక్స్ ను సొంతం చేసుకుంది. దీంతో నార్త్ ఆడియన్స్ ఈసినిమా కోసం ఎంత ఎదురుచూస్తున్నారో అర్థమవుతుంది.

నిజానికి బాహుబలి ఫ్రాంచైజ్ తరువాత నార్త్ లో ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగింది అని చెప్పొచ్చు. దానికి ఉదాహరణగా సాహో సినిమానే. సాహో సినిమా ఇక్కడ మిశ్రమ ఫలితాన్ని అందించినా నార్త్ ఆడియన్స్ కు మాత్రం బాగా నచ్చేసింది. ఇక్కడి కంటే నార్త్ లోనే సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టింది. ఇప్పుడు రాధేశ్యామ్ సినిమా కోసం కూడా అంతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా పాటలు, టీజర్, ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =