అమెజాన్ లోకి వచ్చేస్తున్న ‘పుష్ప’రాజ్

Pushpa The Rise OTT Release Date Locked,Making Of Pushpa,Allu Arjun,Rashmika Mandanna,Fahadh Faasil,Sukumar,DSP,Pushpa Movie Making,Allu Arjun New Movie,Pushpa,Rashmika,Faasil,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Pushpa Making,Devi Sri Prasad,Pushpa Trailer,Pushpa Teaser,Pushpa Songs,Pushpa Telugu Movie,Pushpa Movie,Introducing Pushpa Raj,Pushpa Review,Pushpa Movie Review,Pushpa The Rise,Pushpa The Rise Movie,Pushpa Raj,Allu Arjun Movies,Pushpa Movie Updates,Pushpa Movie Update,Pushpa Release Date,Pushpa Movie Release Date,Pushpa The Rise Release Date,Pushpa The Rise Movie Release Date,Pushpa The Rise OTT Release Date,Pushpa The Rise Movie OTT Release Date,Pushpa Movie OTT Release Date,Pushpa OTT Release Date,Pushpa OTT Release,Pushpa Movie OTT Release,Pushpa Movie OTT Release Date Update,Pushpa OTT Release Date Update,Pushpa Movie OTT Release Update,Pushpa On Prime,Pushpa Movie On Prime,Pushpa The Rise On Prime,Pushpa Pushpa The Rise Movie On Prime,Pushpa On Prime From Jan 7,Pushpa On Prime On Jan 7,Allu Arjun's Pushpa The Rise To Stream On Amazon Prime Video From January 7,Amazon Prime Video,Pushpa Amazon Prime Video,Pushpa OTT Release Date And Time On Amazon Prime Video,Pushpa OTT Release Date And Time,Amazon Prime Video Pushpa Release Date,Pushpa OTT Release On Jan 7th,Allu Arjun Pushpa The Rise To Release On OTT On January 7,Pushpa Release In Amazon Prime On January,Pushpa Amazon Prime Premiere,#PushpaBoxOfficeSensation,#PushpaTheRise,#PushpaOnPrime

పుష్ప.. పుష్పరాజ్ తగ్గేదేలేదు.. అని అల్లు అర్జున్ తో సుకుమార్ పుష్ప సినిమాలో చెప్పించినట్టే ప్రస్తుతం ఈసినిమాకు కూడా టాక్ ఆ రేంజ్ లోనే వస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో వచ్చిన రంగస్థలం సినిమాకు ఎంత మంచి గుర్తింపు వచ్చిందో తెలిసిందే. అయితే పుష్ప సినిమా దానికంటే మరింత రా అండ్ రస్టిక్ సినిమా. ఈసినిమాకు అల్లు అర్జునే ప్రధాన బలం. పుష్ప రాజ్ పాత్రలో ఊర మాస్ క్యారెక్టర్ లో జీవించేశాడు. అందుకే సౌత్ ఆడియన్స్ నుండే కాదు నార్త్ ఆడియన్స్ కు కూడా బాగా నచ్చేశాడు. ఈసినిమా చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. మరోవైపు దేవీశ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతం కూడా ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే యూట్యూబ్‌లోనూ సరికొత్త రికార్డును సైతం సృష్టించింది. తాజాగా యూట్యూబ్‌ ‘టాప్‌ 100 గ్లోబల్‌ సాంగ్స్‌’ జాబితాను విడుదల చేయగా.. అందులో ‘పుష్ప’లోని అన్ని పాటలు చోటు సంపాదించుకోవడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ఓటీటీలోకి కూడా వచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఈసినిమా స్ట్రీమింగ్ కానుంది. దీనికోసం రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. జనవరి 7 న ఈసినిమా అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. జనవరి 7 రాత్రి 8 గంటల నుంచి సినిమా అందుబాటులోకి రానున్నట్లు అనౌన్స్ చేసింది అమెజాన్ ప్రైమ్. అంటే విడుదలైన కేవలం 21 రోజుల్లోనే ఓటిటిలో ఇచ్చేస్తున్నారు. మరి థియేటర్లలో చూడటం మిస్ అయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయోచ్చు.

కాగా ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా.. అనసూయ, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. మలయాళనటుడు ఫహద్‌ ఫాజిల్‌ ముఖ్య పాత్ర పోషించారు. రెండో పార్ట్ పుష్ప- ది రూల్‌ త్వరలో రాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − twelve =