రష్మిక 5 ఇయర్స్ సక్సెస్ ఫుల్ సినీ జర్నీ

Rashmika completes 5 years in Tollywood

సూపర్ హిట్ “కిరిక్ పార్టీ ” (2016)కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన రష్మిక మందన్న బ్లాక్ బస్టర్ “ఛలో “(2018 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.” గీత గోవిందం ” , “సరిలేరు నీకెవ్వరు”, “భీష్మ “, “పుష్ప :ది రైజ్ ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో రష్మిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “సుల్తాన్ ” మూవీ తో కోలీవుడ్ కు రష్మిక పరిచయం అయ్యారు. శాండల్ వుడ్ , టాలీవుడ్ , కోలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న కూర్గ్ బ్యూటీ రష్మిక బాలీవుడ్ లో కూడా ప్రవేశిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ” 2022 మే 13 వ తేదీ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“పుష్ప :ది రైజ్ ” మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రష్మిక ప్రస్తుతం శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళూ మీకు జోహార్లు ” , బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీ స్ లో కథానాయికగా నటిస్తున్నారు. 2016 డిసెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన “కిరిక్ పార్టీ ” కన్నడ మూవీ 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 5 సంవత్సరాల సక్సెస్ ఫుల్ సినీ జర్నీ ని .
కంప్లీట్ చేసిన రష్మిక ఇన్ స్టాగ్రామ్ లో 25 మిలియన్ ఫాలోవర్స్ తో దూసుకుపోతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − eleven =