“అఖండ” కలెక్షన్స్ లో “తగ్గేదేలే”

Akhanda Movie is unstoppable at Box office, #Balakrishna, Akhanda, Akhanda Box Office, Akhanda Box Office Collection, Akhanda Box Office Collections, Akhanda Box Office Collections Report, Akhanda Collections, Akhanda Box Office Collections Report, Akhanda Is Unstoppable At The Box Office, Akhanda Live Updates, Akhanda Movie, Akhanda Movie Box Office Collection, Akhanda Movie Box Office Collections, Akhanda Movie Collections, Akhanda Movie Latest Updates, Akhanda Movie Live Updates, Akhanda Movie Updates, Akhanda Movie USA Box Office Collection, Akhanda Telugu Movie, Akhanda Telugu Movie Latest News, Akhanda Telugu Movie Live Updates, Akhanda Telugu Movie Updates, Akhanda Tollywood Box Office, Akhanda Trailer Roar, Akhanda Unstoppable At USA Box Office

హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండు క్యారెక్టర్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు USA లో కూడా భారీ కలెక్షన్స్ తో “అఖండ ” మూవీ దూసుకుపోతోంది.బాలయ్య కెరీర్ లోనే తొలిసారి వంద కోట్ల క్లబ్’ లోకి “అఖండ” చేరింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక గ్రాస్‌ వసూళ్లు సాధించిన చిత్రంగా అఖండ ” నిలిచింది. “అఖండ” మూవీ 25రోజులకు 125 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్టు మేకర్స్ ప్రకటించారు. ఓవర్ సీస్ లో 1 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరి దూసుకుపోతుంది.ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే సూపర్ హిట్ టాక్ రావడం తో “అఖండ ” మూవీ కి ప్రేక్షకులు బ్రహ్మ రధం పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..ఓవర్సీస్ లోను “అఖండ” భారీ వసూళ్లు రాబడుతుంది. ఈ మూవీ విడుదలై 28 రోజులు పూర్తి అయినప్పటికీ ఇంకా చాల చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్ల తో కొనసాగుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − three =