లక్కీ బ్యూటీ సంయుక్త మీనన్

Samyuktha Finalized as heroine for Dhanushs Sir movie, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, New Telugu Movies 2021, Samyuktha Menon, heroine Samyuktha Menon, Dhanush Sir Movie, actress Samyuktha, Sir movie, Sir Telugu movie, Sir movie Updates, Sir movie Latest News, Sir movie Details, Sir movie Star cast, Dhanush, Dhanush New Movie, Dhanush Upcoming Movie, Dhanush Samyuktha Movie, Samyuktha Sir movie, Samyuktha Movies

“పాప్‌కార్న్” మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమ లో కెరీర్ ప్రారంభించిన సంయుక్త మీనన్ “కలరి” మూవీ తో కోలీవుడ్ లో అడుగుపెట్టారు. “గాలిపట” మూవీ తో శాండల్ వుడ్ , “భీమ్లా నాయక్” మూవీ తో టాలీవుడ్ కు సంయుక్త పరిచయం అవుతున్నారు. ఒక్క తెలుగు సినిమా రిలీజ్ కాకుండానే కళ్యాణ్ రామ్ “బింబిసార” మూవీ లో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సంయుక్త మీనన్ ఇప్పుడు సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చ్యూన్‌ ఫోర్‌‌ సినిమాస్‌ బ్యానర్స్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కనున్న “సార్ ” మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు. ఓ కొత్త అమ్మాయికి ఇలా బ్యాక్ టు బ్యాక్‌ బిగ్ ప్రాజెక్ట్స్‌లో చోటు దక్కడం చిన్న విషయం కాదు. సంయుక్త  స్పీడు చూస్తుంటే తర్వలోనే టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారే అవకాశం ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + two =