మరో వెబ్ సిరీస్ కు రెడీ.. స్టైలిష్ స్పై గా సామ్

Samantha gets ready for yet another web series,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Actress Samantha,Heroine Samantha,Samantha Movies,Samantha New Movie,Samantha Latest Movie,Samantha Upcoming Movies,Samantha Upcoming Movie,Samantha New Movie Update,Samantha Latest Movie Update,Samantha Latest Film Updates,Samantha Next Movie,Samantha Next Project,Samantha Upcoming Project,Samantha Latest Projects,Samantha New Projects,Samantha Next Movie Update,Samantha Next Movie news,Samantha Upcoming Movie Updates,Samantha Plays The Spy In Her Next Series,Samantha Series,Samantha Web Series,Samantha New Web Series,Samantha Latest Web Series,Samantha Next Series,Samantha Next Series News,The Family Man Season 2,The Family Man 2,Raj And DK,Samantha Joins Varun Dhawan In Raj And DK And Russo Brothers Citadel,Varun Dhawan,Russo Brothers Citadel,Samantha And Varun Dhawan,Samantha And Varun Dhawan Series,Samantha And Varun Dhawan Web Series,Samantha To Star Opposite Varun Dhawan In Citadel,Russo Brothers,Citadel,Citadel Series,Citadel Web Aeries,Samantha In Citadel,Samantha Ruth Prabhu To Star Alongside Varun Dhawan In Citadel Series,Samantha Ruth Prabhu,Samantha In Citadel Series,Samantha To Play Opposite Varun Dhawan In Citadel,Samantha Ruth Teams Up With Raj And DK For Amazon Prime Series Citadel,Samantha Ruth reunites with Raj and DK for Citadel,#Samantha

ఏ మాయ చేశావే సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సమంత పదేళ్లలో ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకుంది. కేవలం సినిమాల్లో హీరోయిన్ గా మాత్రమే కాదు బిజినెస్ రంగంలోనూ.. హోస్ట్ గాను.. సేవా కార్యక్రమాలు ఇలా పలు విషయాల్లో రాణిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా కూడా నిలుస్తుంది. ఇక దర్శక ద్వయం రాజ్, డీకే రూపొందించిన ‘ది ఫ్యామిలీమెన్ 2’తో ఓటీటీ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టింది సమంత. ఇక ఈ సిరీస్ లో నటించిన సమంతకు ఏ రేంజ్ లో ప్రశంసలు దక్కాయో చూాశాం. అంతేకాదు మొదటి వెబ్ సిరీస్ కే అవార్డ్ ను సైతం గెలుచుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరోసారి రాజ్, డీకేలతో కలిసి పనిచేయనుంది సమంత. రాజ్, డీకేల దర్శకత్వంలో మరో కొత్త వెబ్ సిరీస్ రాబోతుంది. స్పై యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ లో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ మేల్ లీడ్ లో నటిస్తున్నాడు. ఇక వరుణ్ కు జోడీగా అంతే పవర్ ఫుల్ ఫీమేల్ లీడ్ కోసం చూస్తుండగా ఈ పాత్ర కోసం సమంతను ఫిక్స్ చేశారు. స్టోరీ నచ్చడంతో వెబ్‌సిరీస్‌లో నటించడానికి ఆమె ఓకె చెప్పినట్టు తెలుస్తుంది. వరుణ్-సమంత ఇద్దరూ స్టైలిష్ స్పై లుగా నటించనున్నట్టు సమాచారం. 2022 లో ఈవెబ్ సరీస్ ను సెట్స్ పైకి తీసుకెళ్లి 2023లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

ఇక ఒక పక్క తెలుగు సినిమాలు చేస్తూనే మరోపక్క వెరే ఇండస్ట్రీలపై కూడా సమంత దృష్టి పెడుతుంది. ఇప్పటితే తెలుగులో శాకుంతలం సినిమా చేయగా అది రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు తమిళ్ లో కూడా ఒక సినిమా చేస్తుంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. వీటితో పాటు బాలీవుడ్ లో కూడా మరో ప్రాజెక్ట్ ను చేస్తుంది. మొత్తానికి సామ్ మాత్రం అటు సినిమాలు, వెబ్ సిరీస్ లు, స్పెషల్ సాంగ్ లు అంటూ ఎక్కడా తగ్గకుండా కెరీర్ ను లీడ్ చేస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.