త్వరలో రానున్న ‘బంగార్రాజు’.. షూట్ లాస్ట్ డే

Bangarraju Movie To Be Out In Theaters Soon,Latest 2021 Telugu Movie Updates,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Nagarjuna,Akkineni Nagarjuna,Nagarjuna Movies,Nagarjuna New Movie,Nagarjuna Latest Movie,Nagarjuna Upcoming Movie,Nagarjuna Bangarraju,Nagarjuna Bangarraju Movie,Naga Chaitanya,Naga Chaitanya Movies,Naga Chaitanya New Movie,Naga Chaitanya Bangarraju,Nagarjuna Bangarraju Movie Update,Bangarraju Movie Updates,Bangarraju Latest Updates,Bangarraju,Bangarraju Movie,Bangarraju Telugu Movie,Bangarraju 2021 Latest Telugu Movie,Nagarjuna Bangarraju Movie Latest Update,Krithi Shetty,Ramya Krishna,Nagarjuna Bangar Raju Movie Latest Update,Nagarjuna Bangarraju Movie Latest Shooting Update,Nagarjuna Bangarraju Movie Shooting Latest Update,Nagarjuna Bangarraju Movie Shooting Update,Nagarjuna Bangarraju Latest Shooting Update,Bangarraju Movie Update,Bangarraju Movie Shooting Update,Bangarraju Movie Latest Shooting Update,Bangarraju Movie Latest Updates,Nagarjuna New Movie Update,Nagarjuna Latest Movie Updates,Nagarjuna Movie Updates,Bangarraju Updates,Bangarraju Update,Bangarraju Latest Update,Bangarraju Movie Shooting Latest Update,Bangarraju Movie Shooting,Bangarraju Shooting Wrapped Up,Bangarraju Movie Shooting Wrapped Up,Bangarraju Shooting Latest Update,Bangarraju Movie Latest Shooting Update,Bangarraju Songs,Bangarraju Movie Songs,Bangarraju First Look,Bangarraju Movie Song Shoot,Bangarraju Teaser,#Bangarraju,#BangarrajuComing

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున -నాగచైతన్య ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా బంగార్రాజు అసలు ఈసినిమా సీక్వెల్ ఎప్పుడో అనుకున్నారు కానీ అది సెట్స్ పైకి వెళ్లేసరికే చాలా ఆలస్యమైంది. మధ్యలో కరోనా కూడా రావడంతో ఇంకా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అయితే ఇటీవలే ఈసినిమాను ప్రారంభించారు. అలా ప్రారంభించారో లేదో ఎక్కడా గ్యాప్ లేకుండా చాలా తొందరగానే కంప్లీట్ చేసేశారు. ఈసినిమా షూటింగ్ దాదాపు పూర్తయిపోయింది. ప్రస్తుతం నాగచైతన్య-కృతిశెట్టి కు సంబంధించి ఒక సాంగ్ ను చిత్రీకరిస్తుండగా నేటితో షూటింగ్ పూర్తయిపోతుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ కూడా తెలిపింది. ఇక ఒక పక్క షూటింగ్ చేస్తూనే మరోపక్క ప్రమోషన్స్ కూడా చేసేస్తున్నారు. ఇప్పటికే పలు పాటలు రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ కూడా సొంతం చేసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాను కూడా సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారని ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడే అది కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే నేటితో షూటింగ్ పూర్తయింది.. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంది.. మరోవైపు ప్రమోషన్స్ కూడా చేసుకోవాల్సి ఉంది. ఈనేపథ్యంలో ఈసినిమా సంక్రాంతికి రావడం కాస్త డౌటే. చూద్దాం మరి బంగార్రాజు ఎప్పుడు రంగంలోకి దిగుతాడో..

ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో నాగచైతన్య కి జోడీగా కృతి శెట్టి నటించనున్న సంగతి కూడా తెలిసిందే. నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తుండగా.. ఇంకా ఈసినిమాలో చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ, మోనాల్ గజ్జర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − four =