ఇండస్ట్రీలో ఉండటం అంత ఈజీ కాదు..!

Rashmika Opens Up About Actress Life,Rashmika About Actress Life,Rashmika Mandanna Latest News,Rashmika Mandanna Upcoming Movies,Rashmika Mandanna Movie,Rashmika Mandanna Instagram,Rashmika Mandanna On Instagram,Rashmika Mandanna Latest Video,Rashmika Mandanna Movie Updates,Pushpa,Pushpa Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Rashmika Mandanna Videos,Rashmika Mandanna New Movie,Rashmika Mandanna Latest Movie,Rashmika Mandanna Latest Movie News,Rashmika Mandanna Upcoming Movies,Rashmika Mandanna New Movie Update,Rashmika Mandanna Latest Movie Update,Rashmika Mandanna Latest Film Updates,Rashmika Mandanna Movie Udpates,Rashmika Mandanna Movie News,Rashmika Mandanna Instagram Photos,Rashmika Mandanna Interview,Rashmika Mandanna Latest Interview,Rashmika Mandanna Upcoming Movies,Rashmika Mandanna Next Movies,Rashmika Mandanna Next Projects,Rashmika Mandanna Upcoming Projects,Rashmika Mandanna Next Film,Rashmika Mandanna Bollywood Movies,Rashmika Mandanna New Movies,Rashmika Mandanna Upcoming Movies,Latest 2021 Telugu Movie Updates,Latest Telugu Movie Updates 2021,Pushpa Movie Updates,Pushpa Movie Teaser,Actress Rashmika Mandanna,Heroine Rashmika Mandanna,Rashmika Mandanna Pictures,Rashmika Mandanna Photos,Rashmika Mandanna Latest Pic,Rashmika,Pushpa The Rise,#RashmikaMandanna

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ స్టేటస్ అనేది అంత ఈజీగా వచ్చేది ఏం కాదు. ఏదో అదృష్టం కలిసొచ్చిందిలే అందుకే హీరో లు, హీరోయిన్స్ అయ్యారు అని అనుకుంటే తప్పే అవుతుంది. ఏం చేసినా ఫైనల్ గా ప్రేక్షకులకు నచ్చితేనే ఇక్కడ టాప్ లో ఉండగలుగుతారు. అందులోనూ ఇప్పుడున్న కాంపిటీషన్ ను నెగ్గుకురావాలంటే చాలా కష్టపడాలి. ఇక ఇదే విషయాన్ని చెబుతుంది ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక మందన్న.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను పంచుకుంది రష్మిక మందన్న. సినీ ఇండస్ట్రీలో సక్సెస్ లో ఉన్న నటులు మంచి లగ్జరీ లైఫ్ ను గడుపుతారని ప్రతిఒక్కరూ అనుకుంటారు.. కానీ అది అంత ఈజీగా ఏం రాదు.. ఎంతో హార్డ్ వర్క్ ఎన్నో త్యాగాలు చేస్తే కానీ ఇండస్ట్రీలో ఫిట్ అవ్వలేము అని తెలిపింది. అంతేకాదు ఇండస్ట్రీని ఎంచుకొని తమ కెరీర్ ను సాగించాలని అనుకునే వాళ్లకు సలహా కూడా ఇస్తుంది. ఈసందర్భంగా తను లేజర్ చేయించుకున్న చేయి ఫొటోను పోస్ట్ చేస్తూ.. నటించాలని అనుకోవడం మంచిదే కానీ.. దానికోసం చాలా చేయాల్సి ఉంటుంది.. ఉదాహరణకు అందంగా కనిపించడానికి చాలా సార్లు లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి కూడా ఉంటుంది.. అది చాలా పెయిన్ ఫుల్ గా కూడా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది.

ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రష్మిక మందన్న కెరీర్ లో దూసుకుపోతుంది. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఈ భామ వరుస అవకాశాలను దక్కించుకుంటుంది. రీసెంట్ గానే తను నటించిన పుష్ప సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇంకా శర్వానంద్ హీరోగా వస్తున్న ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే సినిమాలో నటిస్తుంది. వీటితో పాటు హిందీలో ‘మిషన్‌ మజ్ను’ అనే చిత్రంతో పాటు గుడ్ బై అనే సినిమాలో న‌టిస్తుంది. ఈసినిమాలు రిలీజ్ కు సిద్దమవుతున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − two =