‘రాధేశ్యామ్’.. ట్రైలర్ రిలీజ్ కు స్టేజ్ సెట్

All set for Radhe Shyam Movie Trailer Launch,Radhe Shyam grand pre-release event,Radhe Shyam Trailer,Radhe Shyam Movie Trailer Release Date,Radhe Shyam trailer release date is here,Radhe Shyam trailers,Radhe Shyam Movie Trailer,Radhe Shyam Trailer Release,Radhe Shyam Trailer Release by fans,Actor Prabhas,Latest Telugu Movies News,Latest Tollywood News,Prabhas,Prabhas As Vikram Aditya,Prabhas As Vikram Aditya In Radhe Shyam,Prabhas Is Vikram Aditya,Prabhas Radhe Shyam Latest Poster,Prabhas Radhe Shyam Movie First Look Poster,Radhe Shyam,Radhe Shyam Film,Radhe Shyam Movie,Radhe Shyam Surprise,Radhe Shyam Telugu Movie,Rebel Star Prabhas,Telugu Film News 2021,Telugu Filmnagar,Tollywood Movie Updates,Vikram Aditya,Radhe Shyam Movie Trailer Launch,Radhe Shyam Trailer Launch,Radhe Shyam Movie Pre Release Event Live,Radhe Shyam Movie Pre Release Event Trailer Launch,Radhe Shyam Movie Trailer Launch By Fans,Radhe Shyam Trailer Launch By Fans,Radhe Shyam Trailer On Dec 23,Radhe Shyam Movie Pre Release,Radhe Shyam Pre Release,Radhe Shyam Movie Event,Radhe Shyam Event,Radhe Shyam Pre Release Event Live,Radha Krishna Kumar,Radhe Shyam On 14th Jan 2022,Radhe Shyam Telugu Movie Trailer,Prabhas Radhe Shyam Movie Trailer,Prabhas Radhe Shyam Trailer,#RadheShyam,#RadheShyamTrailer,#RadheShyamTrailerOnDec23

ఈసంక్రాంతికి రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా సినిమాల్లో రాధేశ్యామ్ కూడా ఒకటి. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాధేశ్యామ్’. ఈసినిమా జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో మేకర్స్ వరుస అప్ డేట్స్ ఇస్తూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి పలు పోస్టర్లతో పాటు వరుసగా పాటలు రిలీజ్ చేస్తున్నారు. పాటలు కూడా అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా అంతే భారీగానే నిర్వహిస్తున్నారు మేకర్స్. రామోజీఫిలిం సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తుండగా ఇదే కార్యక్రమంలో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. అంతేకాదు ఈసారి ట్రైలర్ ను ఫ్యాన్స్ తో రిలీజ్ చేయించనున్నారు. ఇక రేపు (డిసెంబర్23) న ఈకార్యక్రమం జరుగుతుండగా ఏర్పాట్లు మొత్తం పూర్తయినట్టు తెలుస్తుంది. ఈనేపథ్యంలో మేకర్స్ కూడా ట్రైలర్ రిలీజ్ కు స్టేజ్ సెట్ అయింది అంటూ తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.

కాగా 1970ల నాటి యూరప్​ నేపథ్య కథతో వస్తున్న ఈసినిమాలో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, కృష్ణంరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =