రెండు స్పెషల్ సాంగ్స్ తో “బంగార్రాజు”

Nagarjuna And Naga Chaitanya’s Bangarraju Movie To Have Two Special Songs,Telugu Filmnagar,Latest Telugu Movies News,2021 Telugu Film News,Tollywood Movie Updates,Tollywood Latest News,Bangarraju,Bangarraju Movie,Bangarraju Telugu Movie,Bangarraju Movie Updates,Bangarraju Telugu Movie Latest News,Nagarjuna,Naga Chaitanya,Bangarraju Songs,Bangarraju Movie Songs,Bangarraju Telugu Movie Songs,Bangarraju Movie Special Songs,Bangarraju Movie Item Songs,Two Special Songs In Bangarraju Movie,Bangarraju Movie To Have Two Special Songs

జీ స్టూడియోస్ , అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ సీక్వెల్ గా తెరకెక్కుతున్న“బంగార్రాజు ” మూవీ జనవరి 15 వ తేదీ రిలీజ్ కానుందని సమాచారం. హీరో నాగార్జున కు జోడీగా రమ్యకృష్ణ , హీరో నాగచైతన్య కు జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు. చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ”బంగార్రాజు ” మూవీ లో “జాతిరత్నాలు ” మూవీ ఫేమ్ ఫరియా ఒక స్పెషల్ సాంగ్ కై ఎంపిక అయ్యారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“బంగార్రాజు” మూవీ లో ఫరియా సాంగ్ తో పాటు మరో స్పెషల్ సాంగ్ కూడా ఉందని సమాచారం. ఆ సాంగ్ “హుషారు “, “జాంబీ రెడ్డి”మూవీస్ ఫేమ్ దక్ష నగార్కర్ పెర్ఫార్మ్ చేయనున్నారు. సాధారణంగా ఒక సినిమాలో ఒకే స్పెషల్ సాంగ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇద్దరు బంగార్రాజులు కలిసి చేస్తున్న ఈ సినిమాలో మాత్రం రెండు స్పెషల్ సాంగ్స్ ఉన్నాయి. ఈ రెండు స్పెషల్ సాంగ్స్ మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకునేలా తెరకెక్కుతున్నాయని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − eight =