‘వాలిమై’ మేకింగ్ వీడియో రిలీజ్

Thala Ajith Kumar Starrer Valimai Movie Making Video Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Thala Ajith,Thala Ajith Movies,Thala Ajith Latest News,Thala Ajith Latest Movie Shooting,Thala Ajith Latest Movie,Thala Ajith New Movie,Thala Ajith Movie,Thala Ajith Upcoming Movies,Thala Ajith Next Movie,Thala Ajith Valimai,Thala Ajith Valimai Movie,Thala Ajith Valimai Movie Update,Ajith Valimai Movie Update,Ajith Valimai Movie Shooting Update,Thala Ajith Valimai Movie Shooting Update,Ajith Valimai Movie Latest Shooting Update,Valimai Movie Latest Shooting Update,Ajith Valimai Movie Shooting Latest Update,Valimai Movie Shooting Latest Update,Ajith Valimai Latest Shooting Update,Ajith Valimai Shooting Update,Valimai Shooting Update,Valimai Movie Latest Shooting Updates,Valimai Update,Valimai Release Date,Valimai Movie Release Date,Ajith Valimai Release Date,Valimai,Valimai Movie,Valimai Movie Update,Valimai Movie Latest Updates,Valimai Latest Update,Valimai New Update,Valimai Movie Updates,Karthikeya,Karthikeya Movies,Karthikeya New Movie,Ajith Kumar Valimai Official Making Video,Valimai Official Making Video,Valimai Movie Official Making Video,Valimai Movie Making Video,Valimai Making Video,Ajith Valimai Making Video,Ajith Valimai Making,Valimai Making,Valimai Movie Making,Boney Kapoor,H Vinoth,Valimai Video,Valimai Teaser,Valimai Songs,Yuvan Shankar Raja,#Valimai,#ValimaiPongal,#ValimaiMakingVideo,#AjithKumar

వ‌ర‌స‌గా బ్యాక్ టు బ్యాక్ హిట్ కొడుతూ కెరీర్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు తమిళ్ స్టార్ హీరో అజిత్. తన సినిమాకు తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా మంచి ఆదారణ ఉంది. తెలుగులో కూడా అజిత్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక తనకు ఎవరైనా డైరెక్టర్ తో కాంబినేషన్ సెట్ అయితే ఆయనతో వరుసగా సినిమాలు తీస్తాడన్న విషయం తెలిసిందే. ఇప్పటికే శివ కాంబినేషన్లో వరుసగా నాలుగు సినిమాలు తీయగా అవి సూపర్ హిట్ అయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు హెచ్.వినోత్ దర్శకత్వంలో వాలిమై సినిమా చేస్తున్నాడు. ఇది కూడా వినోత్ దర్శకత్వంలో వస్తున్న రెండో సినిమానే. ఇంతకు ముందు వీరి కాంబినేషన్ లో నెర్కొండ పార్వాయి సినిమా తీశాడు. ఇక ఈసినిమా రీసెంట్ గానే షూటింగ్ ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరోవైపు ఈసినిమా నుండి ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమాకు సంబంధించి మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. బైక్ స్టంట్‌కు సంబంధించిన మేకింగ్ వీడియో రిలీజ్ చేయగా అది సూపర్ గా ఆకట్టుకుంటుంది.

ఇక యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ న‌టి హుమా ఖురేషి న‌టిస్తుండగా… టాలీవుడ్ హీరో కార్తికేయ విల‌న్‌గా చేస్తున్నాడు. ఈ సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. బోనీ కపూర్ బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి బ్యానర్‌లో ఈసినిమాను నిర్మిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =