‘బంగార్రాజు’కోసం జాతి రత్నాలు భామ.. పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్

Jathiratnalu Faria Abdullah to shake leg with Nagarjuna and Naga Chaitanya in Bangarraju,Faria Abdullah's Party Song Of The Year With Nagarjuna In Bangarraju Movie,Faria Abdullah,Faria Abdullah Movies,Faria Abdullah New Movie,Faria Abdullah Latest Movie,Faria Abdullah Upcoming Movie,Faria Abdullah In Bangarraju,Faria Abdullah In Bangarraju Movie,Faria Abdullah Special Song In Bangarraju,Faria Abdullah Special Song In Bangarraju Movie,Akkineni Nagarjuna,Nagarjuna,Nagarjuna Movie,Nagarjuna New Movie,Nagarjuna Bangarraju,Nagarjuna Bangarraju Movie,Naga Chaitanya,Naga Chaitanya Movies,Naga Chaitanya New Movie,Faria Abdullah's Special Dance Number In Bangarraju,Faria Abdullah Special Dance Number In Bangarraju Movie,Faria Abdullah's Special In Bangarraju,Bangarraju,Bangarraju Movie,Bangarraju Telugu Movie,Bangarraju Movie Updates,Bangarraju Movie Latest Updates,Bangarraju Songs,Bangarraju Movie Songs,Party Song Of The Year,Bangarraju Party Song Of The Year,Bangarraju Movie Party Song Of The Year,Faria Abdullah Party Song Of The Year,Bangarraju Special Song with Faria Abdullah,Bangarraju Movie Party Song Released On December 17th,Musical Poster From Bangarraju Movie,Party Song Of The Year From Bangarraju,Bangarraju Song Teaser,Bangarraju Party Song Of The Year Teaser,Krithi Shetty,Kalyan Krishna,Telugu Filmnagar,Latest Telugu movies 2021,#Bangarraju,#FariaAbdullah,#partysongoftheyear

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న సినిమా బంగార్రాజు. అయితే ఈసినిమా సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈసారి ఈ సీక్వెల్ లో నాగ్ తనయుడు నాగచైతన్య కూడా తండ్రి తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆసక్తికరమైన విషయం. దీంతో బంగార్రాజు సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను మొదలుపెట్టి పూర్తి చేసే పనిలో పడింది. అయితే మరోపక్క ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగ‌వంతం చేశారు మేకర్స్. దీనిలో భాగంగానే ఇప్పటికే పలు పోస్టర్లు ఇంకా పలు పాటలు కూడా రిలీజ్ చేశారు. ఇది వరకే విడుదల చేసిన లడ్డుండా, నా కోసం పాటలకు విశేషమైన స్పందన లభించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో సాంగ్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ మూడో పాటతో అలరించేందుకు ముందుకు వస్తున్నారు. ఇక ఈ స్పెషల్ సాంగ్ లో జాతి రత్నాలు భామ ఫరియా అబ్దుల్లా నాగార్జున, నాగ చైతన్యల సరసన స్టెప్పులు వేసింది. దీనిలో భాగంగా తాజాగా
కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌ ద్వారా సాంగ్ ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చేశారు.

కాగా ఇప్పటికే వీరి కాంబినేషన్ లో మనం సినిమా వచ్చింది. అందులో నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించారు. ఇక మనం సినిమా క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. ఇప్పుడు ‘బంగార్రాజు’ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. మరి ఈసినిమాతో ఏ మేరకు అలరిస్తారో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 1 =