మీకు బాగా నచ్చిన ‘తలైవా’ మూవీ..?

Birthday Special POLL: Which Among These Is Your Favourite Movie Of Superstar Rajinikanth? Vote Now,Superstar Rajinikanth,Thalaiva,Thalaiva Rajinikanth,Rajinikanth Fans,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Super Star Rajinikanth,Rajinikanth Latest Movie,Rajinikanth 71st Birthday,Super Star Birthday Blaster,Rajinikanth,Actor Rajinikanth,Hero Rajinikanth,Rajinikanth Movie Updates,Rajinikanth Movies,On Rajinikanth's 71st Birthday,Rajinikanth Turns 71,Rajinikanth Movies List,Rajinikanth Blockbuster Movies,Happy Birthday Rajinikanth,HBD Rajinikanth,On Rajinikanth's Birthday,Rajinikanth Birthday,Rajinikanth Latest News,Rajinikanth’s Best Movies,Rajinikanth Best Movies,Best Movies Of Super Star,TFN Wishes,Rajinikanth Top Movies List,Rajinikanth Birthday Special,Rajinikanth's Best Films,Rajinikanth Movies,Rajinikanth's Movies,Superstar Rajinikanth Most Popular Movies,Rajinikanth Best Movies List,Rajinikanth New Movie,Rajinikanth Best Movie,Favourite Movie Of Rajinikanth,POLL,Best Movies Of Rajinikanth,Best Movies Of Super Star Rajinikanth,The Best Of Rajinikanth Movies,Best Of Rajinikanth Movies,Best Movies Of Tollywood Super Star Rajinikanth,Top Best Movies Of Rajinikanth,Super Star Rajinikanth Movies List,Rajinikanth Hits,Superstar,Thalaivar,Rajinikanth Film Career,Annaatthe,Annaatthe Movie,Basha,#HappyBirthdayRajinikanth,#HBDRajinikanth,#HBDSuperstarRajinikanth,#Rajinikanth

హీరో అంటే ఇలానే ఉండాలి అన్న పెరామీటర్స్ ను తిప్పికొట్టి.. అవేమీ లేకపోయినా కూడా సినిమా ప్రపంచాన్ని ఏలోచ్చు అన్న విషయాన్ని రుజవు చేశారు. ఈ హీరో ఎవరో కాదు తమిళ్ సూపర్ స్టార్, తలైవా రజినీ కాంత్. నటించే సత్తా ఉంటే చాలు తెలుగు ప్రేక్షకులు ఎవరికైనా బ్రహ్మరథం పడతారని నిరూపించారు. ఆయన నడిస్తే చాలు.. ఆయన స్టైల్ చాలు.. ప్రేక్షకులు థియేటర్ కు రావడానికి. ఆయన బొమ్మ పడితే థియేటర్లు విజిల్స్, కేకలతో మార్మోగిపోతాయి. తన సినిమాలతో కేవలం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హాలీవుడ్ సినిమాలో నటించిన ఘనత కూడా రజినీకాంత్ సొంతం. ఇక అవార్డ్స్ గురించి చెప్పేదేముంది. రజినీకాంత్ సినీకెరీర్ లో ఎన్నో అవార్డులు అందుకున్నాడు. తమిళ్‌లో ఆరు సార్లు ఉత్తమ నటుడి అవార్డులు, నాలుగు ఫిలింఫేర్ అవార్డులు, కేంద్రం నుంచి పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు.

ఇక ఈవయసులో కూడా యంగ్ హీరోలు కూడా ఏడాదికి ఒక సినిమా తీయడానికే చాలా కష్టపడుతుంటే.. సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం అసలు ఏమాత్రం తగ్గకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. మరి ముందు ముందు కూడా రజినీ ఇలానే ఎన్నో పుట్టిన రోజులు చేసుకోవాలని కోరుకుందాం.

కాగా సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన కొన్ని సినిమాల లిస్ట్ ఉంది..వాటిలో మీకు నచ్చిన సినిమా ఏంటో మీ ఓటు ద్వారా తెలియచేయండి.

మీకు బాగా నచ్చిన 'తలైవా' మూవీ..?

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 2 =