యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలెంట్

Jr NTR Spoke in 4 Languages for RRR Movie Promotions,RRR Press Meet Highlights,RRR Trailer,RRR Movie Trailer,Jr NTR,Ram Charan,Alia Bhatt,Ajay Devgn,SS Rajamouli,SS Rajamouli Movies,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Film,RRR Update,RRR Updates,RRR Movie Update,Ram Charan RRR,Ram Charan RRR Movie,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR RRR,Jr NTR RRR Movie,RRR Teaser,Komaram Bheem NTR,Seetha Rama Raju Charan,MM Keeravaani,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,RRR Press Meet,RRR Telugu Trailer,RRR Trailer Telugu,RRR Official Trailer,RRR Press Meet At Hyderabad,RRR Press Meet From Hyderabad,RRR Press Meet Hyderabad,RRR Hyderabad Event,RRR Team Press Meet,RRR Press Conference,RRR Telugu Press Meet,RRR Movie Telugu Press Meet,RRR Press Meet Highlights,RRR Media Interaction At Hyderabad,RRR Movie Press Meet Highlights,RRR Movie Telugu Press Meet Highlights,RRR Telugu Press Meet Highlights,RRR Movie Press Conference,RRR Movie Team Press Meet,RRR Movie Team Press Meet Highlights,RRR Team Press Meet Highlights,RRR Team Telugu Press Meet Highlights,RRR Press Conference Highlights,RRR Movie Press Conference Highlights,RRR Telugu Pressmeet Highlights,Jr NTR Spoke In 4 Languages For RRR Press Meet,Jr NTR Spoke In 4 Languages,RRR Kannada Press Meet,RRR Malayalam Press Meet,RRR Hindi Press Meet,Jr NTR Speech At RRR Press Meet,Jr NTR Speech RRR Press Meet,#RRROnJan7th,#RRRMovie,#RRR,#JrNTR

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు , ఎన్టీఆర్ కొమరం భీమ్ గానూ నటించిన ఈ మూవీ లో రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్, ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరిస్ నటించారు. కీరవాణి సంగీతం అందించారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“RRR” చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను భారీగా చేపట్టిన విషయం తెలిసిందే. “RRR” మూవీ ట్రైలర్ రిలీజ్ తరువాత చిత్ర యూనిట్ ముంబై , బెంగళూర్ , చెన్నై , హైదరాబాద్ లలో ప్రెస్ మీట్ లు నిర్వహించింది. ముంబై ప్రెస్ మీట్ కు రామ్ చరణ్ హాజరు కాలేదు మిగతా అన్ని ప్రెస్ మీట్స్ కు హీరోలు , నిర్మాత , దర్శకుడు , హీరోయిన్ అలియా భట్ పాల్గొన్నారు. నాలుగు ప్రెస్ మీట్స్ లో ఎన్టీఆర్ స్పీచ్ లు హైలైట్ గా నిలిచాయి. ప్రతీ ఏరియా లో ఎన్టీఆర్ ఆప్రాంతీయ భాష మాట్లాడి తన వాక్చాతుర్యం తో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ నాలుగు భాషలలో ఎన్టీఆర్ , రామ్ చరణ్ స్వయంగా డబ్బింగ్ చెప్పుకొనడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 11 =