సూపర్ హిట్ “మద్రాస్ కేఫ్ “(2013 ) మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన రాశీఖన్నా సక్సెస్ ఫుల్ “ఊహలు గుస గుసలాడే” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న రాశీఖన్నా ప్రస్తుతం నాగచైతన్య “థ్యాంక్యూ”, గోపీచంద్ “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు 5 తమిళ , ఒక మలయాళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.దాదాపు 8 సంవత్సరాలు తరువాత ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పుష్కర్ ఓజా, సాగర్ ఆంబ్రే దర్శకత్వం లో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కనున్న బాలీవుడ్ మూవీ కి రాశీఖన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ రాశీఖన్నా తన తాజా ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. మోడరన్ , ట్రెడిషినల్ డ్రెస్ ల ఫొటోషూట్ ఫొటోస్ తో అభిమానులను ఆకట్టుకుంటున్న రాశీఖన్నా తాజాగా సండే స్పెషల్ అంటూ తన క్యూట్ ఫొటోస్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ గా మారాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: