తెలుగు ప్రేక్షకుల ఆల్ టైమ్ ఫేవరెట్ ‘అల్లూరి సీతారామరాజు’

Alluri Seetharamaju Character Always Holds A Special Place In Telugu Audience Hearts,Alluri Sitarama Raju Character Is All Time Favourite For Tollywood Audience,Alluri Sitarama Raju Character Is Favourite For Tollywood Audience,RRR Trailer,RRR Movie Trailer,RRR Telugu Movie Trailer,RRR Telugu Movie News,Jr NTR,Ram Charan,SS Rajamouli,SS Rajamouli Movies,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Film,RRR Update,RRR Updates,RRR Movie Update,RRR Movie Latest Update,RRR Latest Update,RRR New Update,Ram Charan RRR,Ram Charan RRR Movie,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR RRR,Jr NTR RRR Movie,RRR Teaser,Komaram Bheem NTR,Seetha Rama Raju Charan,RRR NTR,RRR Ram Charan,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,New Telugu Movies 2021,SS Rajamouli New Film,RRR Telugu Trailer,RRR Trailer Telugu,RRR Official Trailer,RRR Seetha Rama Raju Charan,Alluri Seetharamaju,Alluri Seetharamaju Character,Man Of Masses Ram Charan,Alluri Sitarama Raju,Ram Charan As Alluri Seetharama Raju,Super Star Krishna,Krishna,RRR Ram Charan As Alluri Seetharama Raju,RRR Ram Charan Alluri Seetharama Raju Look,Telugu Audience,Sr NTR,Ram Charan Alluri Seetharama Raju Character Look,Alluri Seetharama Raju Movie,Alluri Seetharama Raju History,Ram Charan New Movie Update,Ram Charan Latest Movie Update,Alluri Seetharama Raju Story,#RRROnJan7th,#RRRMovie,#RRR,#SeethaRAMaRajuCHARAN

తెలుగు సినీ ప్రేక్షక్షులకు అల్లూరి సీతారామరాజు అంటే మొదట గుర్తొచ్చే పేరు సూపర్ స్టార్ కృష్ణ. అప్పట్లో ప్రయోగాత్మక సినిమాలు చేయాలంటే ముందుకొచ్చే హీరో ఎవరైనా ఉన్నారంటే కృష్ణా తరువాతే ఎవరైనా అన్న విషయం తెలిసిందే. తెలుగు సినీ చరిత్రలో ఆయన చేసిన ప్రయోగాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటిగా అల్లూరి సీతారామరాజు పాత్ర కూడా ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సూప‌ర్ స్టార్ కృష్ణ న‌టించిన అల్లూరి సీతారామ‌రాజు అప్ప‌ట్లో పెద్ద సంచ‌ల‌న‌మే సృష్టించింది. కృష్ణ తప్పా ఆ పాత్రను అలా ఎవరూ చేయలేరు అన్నట్టు.. అల్లూరి బ్ర‌తికి ఉంటే ఇలానే ఉంటాడా అనే రీతీలో కృష్ణ న‌టించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిజానికి కృష్ణ కంటే ముందే ఎన్టీఆర్ ఎన్నో సార్లు అల్లూరి సీతారామరాజు పాత్ర చేయాలని అనుకున్నారు. ఎందుకో ఎన్ని సార్లు ప్రయత్నించినా కూడా ఆ సినిమా మాత్రం వెనక్కి వెళుతూ వచ్చింది. ఫైనల్ గా తను సినిమా చేయాలనుకున్న టైమ్ కి సూపర్ స్టార్ కృష్ణ సినిమా చేసేశాడు. ఇక కృష్ణ చేసిన అల్లూరి సీతారామరాజు సినిమా చూసిన ఎన్టీఆర్ ఆ సినిమా ప్రయత్నాన్ని వదులుకున్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు కృష్ణ ఎలా నటించారో. ఎన్నో పౌరాణిక పాత్రలు అవలీలగా వేసిన ఎన్టీఆర్ సైతం వెనక్కి తగ్గారు. అయితే ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో సినిమా అయితే చేయలేదు కానీ ఆ తరువాత పలు సినిమాల్లో అల్లూరి సీతరామరాజు పాత్రను వేసి తన ముచ్చటను తీర్చుకున్నారు.

ఇక ఇప్పుడు ఈ తరంలో రామ్ చరణ్ మరోసారి అల్లూరి సీతారామరాజు పాత్రలో అలరించడానికి వస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈసినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేయగా అందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గెటప్ లో ఆకట్టుకున్నాడు. ట్రైలర్ లో చూస్తుంటేనే అర్థమవుతుంది. రామ్ చరణ్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. రాజమౌళి సినిమా కాబట్టి ఎక్కడా డిజప్పాయింట్ అయితే చేయడన్న కాన్ఫిడెన్స్ అయితే అందరిలో ఉంది. చూద్దాం మరి ఈతరం సీతారామరాజు వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + three =